ఏ భావన విశ్వమంతా ప్రసిద్ధమై ప్రపంచానికే విజ్ఞానమై జగతికే పరిశుద్ధమైన ప్రకృతిని అందించునో
ఏ తత్త్వన జగమంతా ప్రఖ్యాతమై ప్రపంచానికే ప్రజ్ఞానమై విశ్వతికే పరిపూర్ణమైన ప్రాణవాయువును వెదజల్లునో
ఏ ఆలోచన భావ తత్త్వాల గమనమై లోకానికే సుజ్ఞానమై ప్రశాంతమైన వాతావరణ రుతుపవనాలను సకాలంలో సమకూర్చునో
ఏ ఆగమన జీవ ప్రయాసాల ప్రయాణమై లోకానికే సుదీర్ఘమైన సుస్థిరమైన పత్రహరిత వృక్షముల అభివృద్ధితో వ్యాపించునో
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment