ఎవరికి తెలియాలి విశ్వ వేదం
ఎందరికి తోచాలి జగతి తత్వం
ఎప్పుడు కలగాలి ప్రకృతి భావం
ఏనాడు కరుణించాలి దేహతి రూపం
ఏ రూప వేద భావ తత్వమైన మానవ మేధస్సుకే మహా విజ్ఞానం || ఎవరికి ||
ఎంతైనా విశ్వమే వేదాన్ని తెలిపేను
ఏదైనా జగమే తత్వాన్ని తపించేను
ఏమైనా లోకమే భావాన్ని కలిగించేను
ఎప్పుడైనా జీవమే రూపాన్ని కదిలించేను
ప్రతి క్షణం ప్రకృతిలోనే జీవ భావాల స్వభావాలు ఉదయిస్తూ అస్తమించేను || ఎవరికి ||
ఎవరో విశ్వాన్ని పరిచయాలతో బంధంగా మార్చారు
ఎవరో జగతిని స్వభావాలతో సువర్ణంగా వివరించారు
ఎవరో ప్రకృతిని తత్వాలతో సూక్ష్మంగా పరిశోధించారు
ఎవరో లోకాన్ని వేద రూపాలతో ప్రజ్ఞానంగా భోదించారు
ప్రతి భావన మేధస్సును మహా విజ్ఞానంగా పరిశోధిస్తూ పరిశుద్ధం చేసేను || ఎవరికి ||