ఏమున్నది ఈ జీవితాన కాలంతో సాగిపోతున్నామనే భావన తప్ప
సాధించినది ఏది లేదు సాధించే లక్ష్యాలు ఉన్నా సహనం కాస్తంతే
విజ్ఞానం ఉందని మనం తెలివిగా సంపాదిస్తూ ఎదుగుతున్నది భ్రమ
విజ్ఞానమంటే విశ్వ కార్య లక్ష్యం కోసం సహనంతో సాధిస్తూ జీవించడం
విశ్వ కార్యాలు నా మేధస్సులో ఉన్నాయి అవి ఏవో తెలుసుకోగలరా
No comments:
Post a Comment