నేను లేని ప్రదేశాన నా ఆలోచనను వెలిగించు విశ్వ నేస్తమా!
సూర్య తేజమై విశ్వ భావమై విశ్వ జ్యోతిగా ప్రకాశిస్తా నేస్తమా!
మహా కార్య ప్రణాళికతో మహా పరిశుద్ధ నిర్మాణమే నా ఆశయం
మహా జీవుల దివ్య జ్ఞాన జీవితమే నా విశ్వ లక్ష్య సంకల్పం
కాలమే అవకాశమై ఇకమత్యమై విశ్వ జనుల జీవితాలు ఎదగాలని
పరిశుద్ధ పర్యావరణ పరిశుభ్రతగా మహోదయ సమాజం చిగురిస్తుందని
నేను నేనుగా విశ్వమై మహా ప్రణాళికతో ఎదురుచూస్తున్నా మిత్రమా!
ప్రణాళిక: http://universalprocedure.blogspot.com/
No comments:
Post a Comment