విశ్వ విజ్ఞానాన్ని మేధస్సులోనే దాచేస్తూ జీవితాన్ని సాధారణంగా సాగించడం ఎందుకో
విశ్వమంతా విజ్ఞానులు ఎందరో ఉన్నా మన విజ్ఞానాన్ని మనలోనే దాచుకోవడం ఎందుకో
ఎందరో విశ్వ మేధస్సు గల విజ్ఞానులు ఏ విశ్వ కార్యాన్ని సాగించక మరణిస్తున్నారు ఎందుకో
మేధస్సులోని విశ్వ విజ్ఞాన కార్యాలు కేవలం భావాలతో జీవితాన్ని సాగించేందుకేనా తెలియదే
తెలుసుకో అన్వేషణగా అవకాశంతో సాధించుకో విధి కార్యంగా జీవించు మహా విశ్వ విజ్ఞానిగా
No comments:
Post a Comment