Tuesday, October 18, 2011

దేహమే దేవాలయమైనా మరో దేహమే

దేహమే దేవాలయమైనా మరో దేహమే దైవమా మరో రూపమే దైవత్వమా
మన దేహంలో లేని మహా రూపానికే దైవత్వమైతే దేహం దేవాలయం కాదే
దేహాన్ని దైవత్వంగా చేసుకుంటేనే దేహం దేవాలయమై నిత్యం జీవిస్తుంది
దేహాన్ని ఆత్మ యోగంతో జీవించేలా చేసుకుంటేనే దేవాలయమని తెలుస్తుంది
ఆత్మ యోగం లేని దేహం ఆహారంతో జీవించే సాధారణ మానవ జీవన హోమమే

No comments:

Post a Comment