Monday, October 10, 2011

విశ్వమా! మనస్సుపై ఏకాగ్రత లేక

విశ్వమా! మనస్సుపై ఏకాగ్రత లేక మేధస్సులో స్థిరాలోచన లేక అన్వేషణ ఎక్కడో
ఏదీ తెలియని మనస్సుపై మేధస్సు స్థిరంగా లేక ఆలోచనకు తెలియని అన్వేషణ
ఒకే దానిపై ఆలోచనను కేంద్రీకరించినా మనస్సు సహనం లేని కార్య స్థితితో ఉంది
ఏ కార్య సాధనకు లేని ఏకాగ్రత ఆకలి నిద్రకైనా నీ మేధాలోచన సహకరిస్తుందేమో

No comments:

Post a Comment