Friday, October 21, 2011

మేధస్సుకు సరికాని రూపమెందుకో

మేధస్సుకు సరికాని రూపమెందుకో విధిగా జరిగే కార్యాలు ఎందుకో
మనస్సు కోరే భావాలు మేధస్సులోనే అణిగి పోవుట ఎందెందులకో
మనస్సు లేని జీవితం మేధస్సు లేని కార్యం సాగిపోవుట ఎందుకో
విజ్ఞానం ఉన్నా అవకాశం లేని జీవన విధానం కాలంతో మరణించుటకేనా

No comments:

Post a Comment