Tuesday, October 25, 2011

Bangalore is a worst city

Bangalore is a worst city -
The climate changes every day -
It rains 250 days in a year -
Because of the rain, entire city is wet and dirty from afternoon 3'o clock onwards -
Many people travels mostly on rainy time in hectic traffic -
The roads are not good and not widen in all parts of the city -
For any suggestion please contact -
Link: http://universalprocedure.blogspot.com/

Change the World like - Infosys

Change the World like Infosys Otherwise no Clean
There is no clean entire the world
There is no clean entire the society
Bus stations and bus stops are dirty
Population makes difficulty and dirty
There is no right plan entire the world

Link :http://universalprocedure.blogspot.com/

Friday, October 21, 2011

విశ్వంలో రుచికర ఆహారం లేదా లేక

విశ్వంలో రుచికర ఆహారం లేదా లేక నాలుక రుచించుట లేదా
విశ్వంలో రుచికరమైన ఆహార పదార్థాలేవి లేవా తెలియవా అన్వేషించండి
ఎన్నో రకాల ఆహార పదార్థాలున్నా దురలవాట్ల పదార్థాలే రుచించునా
తేనీయం చెరకు కొబ్బరి నీరు పండ్లు ఫలాలు ఎన్నో అద్భుతమైనవి
పని చేసే వేళలలో కూడా దురలవాట్లను సేకరిస్తే పని చేయుట ఎందుకో
ప్రయాణించే వేళలలో దురలవాట్లతో ప్రయాణికులకు ఎంతో ఇబ్బందిగా
దురలవాట్లతో మనిషి మాట్లాడే ప్రవర్తన తీరు ఎదుటివారికి చాలా ఇబ్బందిగానే
నేటి సమాజం అసభ్యకరంగా అశుభ్రతగా దురలవాట్లతో రోగాలతో సాగిపోతున్నది
నేడు దురలవాట్లే ఆహారంగా మారుతూ కొందరికి నిత్య జీవ హారంగా ఉన్నది
సమాజాన్ని బాగు చేసే విశ్వ వీరుడు ఇంకా జన్మించ లేదా అంతటి విజ్ఞాని లేడా
దురలవాట్ల పదార్థాలను మద్యాన్ని ఆపే శక్తి ఏ విశ్వ జీవికి సాధ్యం కాదా
నా దృష్టిలో ఉప గ్రహాన్ని సృష్టించడం కంటే దురలవాట్లను మాన్పించడమే గొప్ప
నీ మేధస్సును ఆలోచన లేని వాటికి కల్పించి యంత్రాన్ని సృస్టించగలవు
నీ మేధస్సుకు సరితూగే ఆలోచన గల విచక్షణ జ్ఞానికి విజ్ఞానాన్ని అందించలేవు
విజ్ఞానమంటే జీవనం కోసం పని కల్పించడం కాదు గుణ ప్రవర్తనను అందించాలి

నీవు నేర్చే విశ్వ భావన ఎవరి కోసం

నీవు నేర్చే విశ్వ భావన ఎవరి కోసం
నీ విశ్వ భావన నీ జీవితాన్ని మార్చునా
నీ విశ్వ భావనకై అవకాశం లభించునా
నీ విశ్వ భావనతో విశ్వ కార్యాన్ని సాగించెదవా
నీ మేధస్సు ఎందుకో జన్మించినందుకైనా తెలుసుకోవా

విశ్వ విజ్ఞానమంతా తెలిసినా

విశ్వ విజ్ఞానమంతా తెలిసినా నియమ నిబంధనాలతో కాలాన్ని సాగిస్తున్నాము
విశ్వ కార్యాలను సాగించలేక సరైన క్రమ పద్ధతులను పాటించలేక పోతున్నాము
విశ్వ కార్యాలకై నియమ నిబంధనాలతో కాలాన్ని సాగిస్తే యుగాలైనా అనాభివృద్దియే
విశ్వ ప్రపంచాన్ని పరిశుద్ధ పర్యావరణంతో శుభ్రతగా మార్చేందుకు ప్రయత్నించండి

కాలమా! నా మేధస్సుకు రక్షణ లేదా

కాలమా! నా మేధస్సుకు రక్షణ లేదా
మరణాన్ని జయించే విశ్వ భావన లేదా
విశ్వ విజ్ఞానంతో అస్తమించుట సరియేనా
కాలంతో వేచే భావనను నా మేధస్సుకు అందించు

సకల కార్యాలతో జీవితాన్ని సాగరంలా

సకల కార్యాలతో జీవితాన్ని సాగరంలా సాగించు
సకల భావాలతో జీవితాన్ని విజ్ఞానంగా సాగించు
సకల ఆలోచనలతో జీవితాన్ని అర్థంగా సాగించు
సకల జీవులతో జీవితాన్ని జీవనంగా సాగించు

విశ్వ విజ్ఞానాన్ని మేధస్సులోనే దాచేస్తూ

విశ్వ విజ్ఞానాన్ని మేధస్సులోనే దాచేస్తూ జీవితాన్ని సాధారణంగా సాగించడం ఎందుకో
విశ్వమంతా విజ్ఞానులు ఎందరో ఉన్నా మన విజ్ఞానాన్ని మనలోనే దాచుకోవడం ఎందుకో
ఎందరో విశ్వ మేధస్సు గల విజ్ఞానులు ఏ విశ్వ కార్యాన్ని సాగించక మరణిస్తున్నారు ఎందుకో
మేధస్సులోని విశ్వ విజ్ఞాన కార్యాలు కేవలం భావాలతో జీవితాన్ని సాగించేందుకేనా తెలియదే
తెలుసుకో అన్వేషణగా అవకాశంతో సాధించుకో విధి కార్యంగా జీవించు మహా విశ్వ విజ్ఞానిగా

మేధస్సుకు సరికాని రూపమెందుకో

మేధస్సుకు సరికాని రూపమెందుకో విధిగా జరిగే కార్యాలు ఎందుకో
మనస్సు కోరే భావాలు మేధస్సులోనే అణిగి పోవుట ఎందెందులకో
మనస్సు లేని జీవితం మేధస్సు లేని కార్యం సాగిపోవుట ఎందుకో
విజ్ఞానం ఉన్నా అవకాశం లేని జీవన విధానం కాలంతో మరణించుటకేనా

Wednesday, October 19, 2011

ఎవరి మేధస్సు ఏ కార్యాలోచనతో

ఎవరి మేధస్సు ఏ కార్యాలోచనతో ఎప్పుడు ఎలా సాగిపోతుందో
ఏ కార్యాలోచన ఎవరితో ఎలా ఏ కార్యాన్ని ఎప్పుడు సాగిస్తుందో
ఎవరికి ఏ కార్యం జీవితాన్ని ఎలా ఎంతవరకు ఏ విధంగా సాగిస్తుందో
ఆలోచనల కార్యాలతో కాలాన్ని సాగిస్తూ జీవితాన్ని కొనసాగించాలి

నా భావాలు కొన్ని యుగాల కాలాన్ని

నా భావాలు కొన్ని యుగాల కాలాన్ని గడిచేలా సాగిపోయేనా
నాలోని భావాలు ఎందరికో సారథిలా జీవితాలను సాగించేనా
నా భావాలతోనే జీవితాలు సాగేలా కాలమే సాగుతున్నదా
భావాలతో సాగిపోయే జీవితాలకు జీవించుటలో మధురమే

మరణమే నా కోసం మరణమే నా జీవితం

మరణమే నా కోసం మరణమే నా జీవితం మరణమే నా మహా ఆశయం
మరణం కోసమే జీవిస్తున్నా మరణం కోసమే ఎదుగుతున్నా నిత్యమూ
మరణంతో జన్మించాను మరణంతో జీవించాను మరణంతో మరణించాను
రోగమే నా స్నేహం రోగమే నా మరణం రోగమే నా జీవిత మార్గం
రోగంతో మరణిస్తానని నాతో నీడగా జీవిస్తూ నన్నే మరణింపజేస్తుంది
రోగం లేని జీవితం ఎవరికి లేదని మరణమే సాక్షిగా తెలుపుతుంది
కాలంతో ఎలా జీవించినా ఎవరి జీవితమైనా చివరికి మరణమే నిదర్శనం

జీవిగా జీవించు చిరంజీవిగా దీవించు

జీవిగా జీవించు చిరంజీవిగా దీవించు చిరునవ్వుతో వెలిగించు
జీవమే మహా జీవమై చిరంజీవిగా మన కోసమే జీవించును
కాలమే జీవితం భావమే జీవనం మనదే ఈ మహా విశ్వం
ప్రతి జీవికి ఒక భావనగా మేధస్సులో నా ఆలోచన జీవించును

Tuesday, October 18, 2011

దేహమే దేవాలయమైనా మరో దేహమే

దేహమే దేవాలయమైనా మరో దేహమే దైవమా మరో రూపమే దైవత్వమా
మన దేహంలో లేని మహా రూపానికే దైవత్వమైతే దేహం దేవాలయం కాదే
దేహాన్ని దైవత్వంగా చేసుకుంటేనే దేహం దేవాలయమై నిత్యం జీవిస్తుంది
దేహాన్ని ఆత్మ యోగంతో జీవించేలా చేసుకుంటేనే దేవాలయమని తెలుస్తుంది
ఆత్మ యోగం లేని దేహం ఆహారంతో జీవించే సాధారణ మానవ జీవన హోమమే

Friday, October 14, 2011

కనిపించే కాలమేదో వినిపించే కాలానికైనా

కనిపించే కాలమేదో వినిపించే కాలానికైనా తెలుసా
వినిపించే కాలమేదో కనిపించే కాలానికైనా తెలుసా
కనిపిస్తూ వినిపించే కాలం జీవితమని నీకైనా తెలుసా
కాలం కనిపించదు వినిపించదు ఐనా నీ జీవితాన్ని సాగిస్తున్నది
సాగిపోయే కాలంతోనే జన్మించి జీవిస్తూ మరణిస్తున్నావని తెలుసుకో
మరలా రాని జీవితం మన కోసమే సాగే కాలమే జీవనం
ఎంతో నేర్చుకోవాలనే కాలమే నీకు విజ్ఞాన అనుభవం
మనస్సులో ఉన్నది మరోసారి ఆలోచిస్తే మేధస్సే తెలుపును
వయసులో ఉన్నది మరోసారి ఆలోచిస్తే విజ్ఞానమే తెలియును
ఆలోచనగా సాగించే భావాలలో విజ్ఞానాన్ని అన్వేషించు
ఆలోచనతో సాగే కాలంతో విజ్ఞాన అర్థాన్ని గ్రహించు

Tuesday, October 11, 2011

ఖరీదైన కాలాన్ని చూస్తూ మరణించాను

ఖరీదైన కాలాన్ని చూస్తూ మరణించాను ఏనాడో
అద్భుతమైన ప్రణాళికలెన్నో నాతోనే క్షీణించాయి
విశ్వాన్ని దిక్కులుగా చూస్తున్నా దిక్కు తోచదే
కాలం ఖరీదుతో జీవితాలెన్నో కరిగిపోతున్నాయి
చిగురించే జీవితాలు ఖరీదుతోనే కఠినమయ్యాయి
ఖరీదైన కాలానికి తీరని సమస్యలు ఊహాకృతమే
అద్భుతమైన మేధస్సులెన్నో ఖరీదుకై మరణమే
ఖరీదైన జీవితాలు ఏ సమాజానికి అవసరం లేదు

ఎక్కడో పురాతన విశ్వ వేదం జీవమై

ఎక్కడో పురాతన విశ్వ వేదం జీవమై వినిపిస్తున్నది
ఆలోచనగా తెలియని మనస్సుకే భావమై తెలుస్తున్నది
మేధస్సే విశ్వ స్థితిగా మర్మ వేదాన్ని గ్రహిస్తున్నది
విశ్వ వేదమే సృష్టిలో మహా నిర్మాణాన్ని అన్వేషిస్తున్నది

Change the world as Infosys environment

Change the world as Infosys environment -
Society is not good for living as per present conditions -
dirty roads, bad smell of garbage and wastage, small houses, small roads, dirty drainages, damaged drinking water supply, un planned electricity connections and so many -
In society there is no clean, every where dirty and bad kind of drug and alcohal addicted people -
All buses are dirty, all roads are damaged, everything is nuisance of journey -
Change the world as "Universal procedure" -
For any clarifications please contact link - Click here

Monday, October 10, 2011

నేను లేని ప్రదేశాన నా ఆలోచనను

నేను లేని ప్రదేశాన నా ఆలోచనను వెలిగించు విశ్వ నేస్తమా!
సూర్య తేజమై విశ్వ భావమై విశ్వ జ్యోతిగా ప్రకాశిస్తా నేస్తమా!
మహా కార్య ప్రణాళికతో మహా పరిశుద్ధ నిర్మాణమే నా ఆశయం
మహా జీవుల దివ్య జ్ఞాన జీవితమే నా విశ్వ లక్ష్య సంకల్పం
కాలమే అవకాశమై ఇకమత్యమై విశ్వ జనుల జీవితాలు ఎదగాలని
పరిశుద్ధ పర్యావరణ పరిశుభ్రతగా మహోదయ సమాజం చిగురిస్తుందని
నేను నేనుగా విశ్వమై మహా ప్రణాళికతో ఎదురుచూస్తున్నా మిత్రమా!

ప్రణాళిక: http://universalprocedure.blogspot.com/

విశ్వమా! మనస్సుపై ఏకాగ్రత లేక

విశ్వమా! మనస్సుపై ఏకాగ్రత లేక మేధస్సులో స్థిరాలోచన లేక అన్వేషణ ఎక్కడో
ఏదీ తెలియని మనస్సుపై మేధస్సు స్థిరంగా లేక ఆలోచనకు తెలియని అన్వేషణ
ఒకే దానిపై ఆలోచనను కేంద్రీకరించినా మనస్సు సహనం లేని కార్య స్థితితో ఉంది
ఏ కార్య సాధనకు లేని ఏకాగ్రత ఆకలి నిద్రకైనా నీ మేధాలోచన సహకరిస్తుందేమో

సూర్య తేజో భవ

సూర్య తేజో భవ
చంద్ర తేజో భవ
నక్షత్ర తేజో భవ
గ్రహ తేజో భవ
ఆకాశ తేజో భవ
విశ్వ తేజో భవ
ఓం శాంతి శాంతి శాంతిహి

విశ్వ మంత్రములను జపించి

విశ్వ మంత్రములను జపించి జగతిని పరిశుద్ధము చేయుము
ఆలోచనలను పరిశుద్ధము చేసుకొని నీ లోకాన్ని రక్షించుము
మంత్రము లేని కార్యము మహా కఠిన కాల కర్మ కార్యక్రమము
విశ్వ కార్యమునకై మహా గుణ శ్లోకాన్ని పలికించి ఆరంభించుము

విశ్వ విధాత

విశ్వ విధాత

Friday, October 7, 2011

విధాతవై విశ్వానికి వినిపించు

విధాతవై విశ్వానికి వినిపించు నీ విశ్వ వేదం
విశ్వ జీవిగా జీవించు విశ్వమున విధాతలా
విశ్వమున ఉదయించే సూర్య జీవి నీవే
ఆకాశాన కనిపించే విశ్వ తేజస్సువు నీవే
మహాత్మగా జీవించే మహా జీవి నీవే

Thursday, October 6, 2011

ఏమున్నది ఈ జీవితాన కాలంతో

ఏమున్నది ఈ జీవితాన కాలంతో సాగిపోతున్నామనే భావన తప్ప
సాధించినది ఏది లేదు సాధించే లక్ష్యాలు ఉన్నా సహనం కాస్తంతే
విజ్ఞానం ఉందని మనం తెలివిగా సంపాదిస్తూ ఎదుగుతున్నది భ్రమ
విజ్ఞానమంటే విశ్వ కార్య లక్ష్యం కోసం సహనంతో సాధిస్తూ జీవించడం
విశ్వ కార్యాలు నా మేధస్సులో ఉన్నాయి అవి ఏవో తెలుసుకోగలరా

Wednesday, October 5, 2011

ప్రతి మేధావి విశ్వ లక్ష్యాన్ని ఎన్నుకోవాలి

ప్రతి మేధావి విశ్వ లక్ష్యాన్ని ఎన్నుకోవాలి
విశ్వ కార్యాలనే సంకల్పంగా మార్చుకోవాలి
ప్రతి విశ్వ కార్యము నవ సమాజం కోసమే
ప్రతి విజ్ఞాన ఆలోచన విశ్వ లక్ష్యం కోసమే
విశ్వ కార్యాలు నా విశ్వ ప్రణాళిక కోసమే
విశ్వ ప్రణాళిక నిర్మాణం కోసమే జీవించాలి
సుందరమైన జీవితం కోసమే విశ్వ నిర్మాణం

Tuesday, October 4, 2011

ఓం నమో శివ రుద్రాయ

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ

శివానంద యోగ శివ కైలాసవాస
విశ్వానంద యోగ విశ్వ వేదవ్యాస
భావా చరణ బహురూప విశ్వ విధాత
భవ్యా కరణ స్వరూప బ్రంహానంద ధాత
మేధస్సులో ఇంద్రధనస్సునే ధరించినా సూర్య తేజస్సువు నీవే
శిరస్సుపై గంగా ధరిణినే ధరించినా జటానంద భూపతివి నీవే
పంచ భూతాల విశ్వ స్థితిలో ధ్యానించే జగాధిపతివి నీవే
విశ్వ భూతాల ఆత్మ స్థితిలో జీవించే హరి చంద్రుడు నీవే

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ

దయానంద యోగ దివ్య దైవేశ్వరా
కరుణానంద యోగ కార్య కరుణేశ్వరా
అనంత ముఖ వర్ణాయ అవతార మూర్తి శివాయ
ప్రత్యక్ష రూప తేజాయ ప్రమోదూత హరి ద్వారాయ
జగతినే త్రినేత్రంతో దర్శించే అభ్యుదయ రూప కారుడవు నీవే
విశ్వ కార్యాలనే కర్త కర్మ క్రియలుగా నడిపించే కాల రుద్రుడు నీవే
యుగాలనే ప్రళయాలుగా సృష్టించే అరవీర భయంకరుడు నీవే
లోకాలనే దిక్కులుగా మార్చే ద్వీపాలకు కాల యుక్తివి నీవే

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ

Government - Change the world as Dustless

I have Plan for creating Dustless World -
Entire world "Clean and Green" place -
Neat roads, streets, colleges, hospitals, gardens, grounds, electricy, water supply and drianages etc., -
No where garbage, dirt, mud, damages and pollution -


Who are all having money they are not getting my thoughts which is mentioned in "Uuniversal procedure"
Link : http://universalprocedure.blogspot.com/
Who are all not having money they get the Great thoughts -
Every problem which I am thinking have a lot of ways for final solution -
I think every problem is universal issue to find the final solution -
Ex:-
To provide drinking water fecilities for the entire world -
To provide the electricity for the entire world -
To setup a clean drainage system everywhere -
To setup Wide roads in the entire world -
These facilities are not only for government buildings and rich people, it should be to the entire world make it as same -
Knowledge is not in policy, construction of final solution is real achievement -
Real estate makes congested roads and improper constructions (commercial) -
Example for Dustless World : Infosys Campus

Monday, October 3, 2011

Some links

VB http://need4elp.tripod.com/Default.html

Main Frame http://www.ibmmainframes.com/programs.php