పరిశుభ్రత తెలిసిందా పరిశుద్ధత తెలిసిందా
పర్యావరణం తెలిసిందా పత్రహరితం తెలిసిందా
పవిత్రత కలిగిందా పరిశోధనం కలిగిందా
పర్యవేక్షణ కలిగిందా పరిశీలన కలిగిందా
అన్వేషణ మొదలైందా ఆదరణ మొదలైందా
ఆచరణ మొదలైందా ఆదర్శన మొదలైందా
రాబోయే కాల పరిస్థితులు తెలిసేలా విఘాతములు కలిగేలా అలజడులు మొదలయ్యేనా || పరిశుభ్రత ||
పర్యావరణం తెలిసిందా పత్రహరితం తెలిసిందా
పవిత్రత కలిగిందా పరిశోధనం కలిగిందా
పర్యవేక్షణ కలిగిందా పరిశీలన కలిగిందా
అన్వేషణ మొదలైందా ఆదరణ మొదలైందా
ఆచరణ మొదలైందా ఆదర్శన మొదలైందా
రాబోయే కాల పరిస్థితులు తెలిసేలా విఘాతములు కలిగేలా అలజడులు మొదలయ్యేనా || పరిశుభ్రత ||
No comments:
Post a Comment