జగమంతా తెలిసిందా నీ భావం
విశ్వమంతా తెలిసిందా నీ తత్వం
లోకమంతా తెలిసిందా నీ వేదం
ఆకాశమంతా తెలిసిందా నీ జ్ఞానం
నీలో దాగిన అరిషడ్వర్గములు సమయానికి తెలిసేనా యుగమంతా || జగమంతా ||
విశ్వమంతా తెలిసిందా నీ తత్వం
లోకమంతా తెలిసిందా నీ వేదం
ఆకాశమంతా తెలిసిందా నీ జ్ఞానం
నీలో దాగిన అరిషడ్వర్గములు సమయానికి తెలిసేనా యుగమంతా || జగమంతా ||
No comments:
Post a Comment