నా భావనను తెలుపలేదు ఏనాటికి
నా తత్వనను తెలుపలేదు ఏనాటికి
నా వేదనను తెలుపలేదు ఏనాటికి
నా జీవనను తెలుపలేదు ఏనాటికి
నేను తెలిపే జ్ఞానం చేరలేదు ఏనాటికి ఎవరికీ
నేను తలిచే దైవం చేరలేదు ఏనాటికి ఎవరికీ
నన్ను వరించే కాలం నన్ను అందించలేదు ఏనాటికి ఎవరికీ || నా భావనను ||

No comments:
Post a Comment