కాలుష్యమా కలుషితమా
కర్మాగారాల కల్మషమా
పరిశ్రమల ప్రభంజనమా
పర్యావరణమా పత్రహరితమా
ప్రకృతి వనాల ప్రసాదమా
పరిశుద్ధమైన పచ్చదనమా
ప్రకృతిని సంరక్షించు సేవకులకు ప్రణామమా || కాలుష్యమా ||
కర్మాగారాల కల్మషమా
పరిశ్రమల ప్రభంజనమా
పర్యావరణమా పత్రహరితమా
ప్రకృతి వనాల ప్రసాదమా
పరిశుద్ధమైన పచ్చదనమా
ప్రకృతిని సంరక్షించు సేవకులకు ప్రణామమా || కాలుష్యమా ||
No comments:
Post a Comment