జగతివై జననం కల్పించావు
విశ్వతివై విజ్ఞానం కలిగించావు
జాగృతివై శరణం అర్పించావు
ప్రకృతివై ఆరోగ్యం అందించావు
ప్రణతివై ప్రభాతం ప్రసాదించావు
యువతివై యవ్వనం నడిపించావు
శ్రీమతివై శ్రీకరం ధరించావు
సుమతివై సుగుణం సాగించావు
విశ్వతివై విజ్ఞానం కలిగించావు
జాగృతివై శరణం అర్పించావు
ప్రకృతివై ఆరోగ్యం అందించావు
ప్రణతివై ప్రభాతం ప్రసాదించావు
యువతివై యవ్వనం నడిపించావు
శ్రీమతివై శ్రీకరం ధరించావు
సుమతివై సుగుణం సాగించావు
No comments:
Post a Comment