అనారోగ్యానికి ఔషధం క్రమశిక్షణయేనా
ఆరోగ్యానికి ఆహారం పర్యావరణమేనా
ప్రశాంతతకు మూలం పత్రహరితమేనా
పరిశోధనకు మార్గం సత్ప్రవర్తనమేనా
జీవితానికి ఆధారం సమయోచితమేనా || అనారోగ్యానికి ||
ఆరోగ్యానికి ఆహారం పర్యావరణమేనా
ప్రశాంతతకు మూలం పత్రహరితమేనా
పరిశోధనకు మార్గం సత్ప్రవర్తనమేనా
జీవితానికి ఆధారం సమయోచితమేనా || అనారోగ్యానికి ||
No comments:
Post a Comment