శంకరా భరణమా శంకరా ఆభరణమా
శంకరా నీ ఆభరణం బహుకరించవా
సంగీత సరిగమల పలుకుల గాత్రానికి తపించిపోవా
సంగాత్ర పదనిసల పదముల గీతానికి తరించిపోవా || శంకరా ||

No comments:
Post a Comment