స్నేహంతో జీవించు ప్రేమంతో జీవించు
దేహంతో ధ్యానించు దైవంతో ధ్యానించు
నీ శ్వాసే నీ జీవం నీ ధ్యాసే నీ ధ్యానం
నీ భాషే నీ భావం నీ యాసే నీ తత్వం
నీవు జీవించే విధంలోనే నీ విజ్ఞానం వైవిధ్యం || స్నేహంతో ||
దేహంతో ధ్యానించు దైవంతో ధ్యానించు
నీ శ్వాసే నీ జీవం నీ ధ్యాసే నీ ధ్యానం
నీ భాషే నీ భావం నీ యాసే నీ తత్వం
నీవు జీవించే విధంలోనే నీ విజ్ఞానం వైవిధ్యం || స్నేహంతో ||
No comments:
Post a Comment