పరిశుద్ధమైన ఆహారం గృహములోనే లభ్యం
పవిత్రమైన ఆరోగ్యం గృహములోనే యోగ్యం
పరిశుద్ధమైన ఆనందం గృహములోనే సౌఖ్యం
పవిత్రమైన అనుబంధం గృహములోనే ముఖ్యం
పరిశుద్ధమైన పవిత్రమైన ప్రకృతి పరిపూర్ణమైన ప్రసాదం
పర్యావరణమైన పత్రహరితమైన ప్రకృతి పరమానంద పూజ్యం || పరిశుద్ధమైన ||

No comments:
Post a Comment