జీవితం ఒకటేనా మరణం ఒకటేనా
జననం ఒకటేనా మరణం ఒకటేనా
జీవనం సాగే జీవితంలో మరణం ఇక్కడేనా ఇప్పుడేనా
జీవితం సాగే జీవనంలో మరణం ఇలాగేనా ఇందుకేనా
ఆరోగ్యంతో శ్రమించడం ఆయుస్సును గెలిపించడం మన విజ్ఞానమేనా || జీవితం ||

No comments:
Post a Comment