Friday, September 29, 2023

దేహానికే దైవిక కార్యములా దేహానికే ధార్మిక కార్యములా

దేహానికే దైవిక కార్యములా దేహానికే ధార్మిక కార్యములా   
దేహానికే దీవెన కార్యములా దేహానికే దర్శన కార్యములా

దేహానికే దర్పక కార్యములా దేహానికే దీపిక కార్యములా
దేహానికే దప్పిక కార్యములా దేహానికే ధన్యాక కార్యములా
 
దేహానికే ధనుర్జ్యా కార్యములా దేహానికే దాంపత్య కార్యములా
దేహానికే ద్వితియ కార్యములా దేహానికే దృక్ప్రియ కార్యములా  

దేహానికే దీక్షిత కార్యములా దేహానికే దక్షత కార్యములా
దేహానికే దాసికా కార్యములా దేహానికే దారుకా కార్యములా

దేహానికే దర్పణ కార్యములా దేహానికే దక్షిణ కార్యములా
దేహానికే దహన కార్యములా దేహానికే దమన కార్యములా

దేహానికే దర్ఖాస్తు కార్యములా దేహానికే దర్యాప్తు కార్యములా

దైవమే నీవని తలచినావా దేవుడే నీవని కోరుకున్నావా

దైవమే నీవని తలచినావా దేవుడే నీవని కోరుకున్నావా 
దేహమే నీవని జన్మించావా ధర్మమే నీవని జీవించావా 

సత్యమే నీవని ఆదరించావా ధర్మమే నీవని ఆచరించావా 
నిత్యమే నీవని ఆఙ్ఞాపించావా సర్వమే నీవని ఆశ్రయించావా 

విశ్వానికి నీవే జీవ జ్ఞాన భావాల బంధమై స్నేహంతో అనుసరించావా 
జగతికి నీవే దేహ శ్వాస తత్వాల బాహ్యమై ప్రేమంతో అనుగ్రహించావా 

పరమాణువుల రూపానికి పరమార్థం అణువుల ఆకారానికి పరమాత్మం నీవుగా నిలిచావా  || దైవమే || 

ప్రకృతికే పరమాత్మం ఆకృతికే పరమార్థం అన్వేషణతో తెలుపుకున్నావా 
జాగృతికే పరతత్వం సంస్కృతికే పరభావం నిరీక్షణతో తెలుపుకున్నావా

స్వీకృతికే పరధ్యానం సుకృతికే పరధ్యాయం పరిశోధనతో సాధించుకున్నావా 
సంతృప్తికే పర్యాప్తత్వం ధాతృతికే ఫలత్రయం పర్యవేక్షణతో సాధించుకున్నావా 

పితృతకే పరరూపం విధృతకే పరభావం ఆచరణతో అలరించుకున్నావా 
సంకృతికే పరధర్మం ఉధృతికే పరలీనం ఆకర్షణతో అలరించుకున్నావా
 
నేతృత్వకే పరజ్ఞానం గాతృతకే పరలోకం ఉపేక్షణతో సృష్టించుకున్నావా   
మాతృత్వకే పరదైవం అమృతకే పరదేహం అపేక్షణతో సృష్టించుకున్నావా  || దైవమే || 

విస్తృతకే పరలోకం ఆవృత్తకే పరకాంతం విచక్షణతో నిర్మించుకున్నావా 
పాతృతకే పరస్థానం ఆదృతకే పరశుద్ధం ఉద్ఘాటనతో నిర్మించుకున్నావా  

వేతృతకే పరకార్యం స్వసృతకే పరధైర్యం ప్రదర్శనతో కల్పించుకున్నావా  
ప్రవృత్తకే పరద్వారం యంతృతకే పరతత్త్వం ప్రదక్షిణతో కల్పించుకున్నావా 

ప్రాకృతకే పరపూర్వం వైకృతికే పరస్పరం ఉత్ప్రేక్షణతో సాగించుకున్నావా 
సుహృతకే పరశ్రేష్ఠం సంభృతకే పరస్థానం ఉచ్చారణతో సాగించుకున్నావా  

అగృభీతకే పరవైనం విజృంభితకే పరధైర్యం సమీకరణతో నిర్ణయించుకున్నావా 
అదృష్టతకే పరకాలం స్వగృహతకే పరజీవం సహజీవనతో నిర్ణయించుకున్నావా   || దైవమే ||

Sunday, September 24, 2023

ఉత్తేజమే లేని భావనం ఉత్కంఠమే లేని తత్త్వనం

ఉత్తేజమే లేని భావనం ఉత్కంఠమే లేని తత్త్వనం 
ఉద్యంతం లేని గమనం ఉదంతం లేని చరణం 
 
జ్ఞానించుటలో గ్రహించలేని పఠనం ఏకాగ్రత కలగని మేధస్సు విధానం 
ప్రస్తావించుటలో వివరించలేని కథనం పరిష్కారం తెలియని దేహస్సు సాధనం  || ఉత్తేజమే ||

విశ్వానికి నీవే శ్వాస

విశ్వానికి నీవే శ్వాస 
జగతికి నీవే ధ్యాస 

లోకానికి నీవే ఉచ్చ్వాస నిచ్ఛ్వాస 

ప్రతి జీవికి శ్వాస ధ్యాస భావ తత్త్వాల జీవన విధానమే జీవిత కార్యాంశం

ఏనాటిదో నీ రూపం ఓ మానవా

ఏనాటిదో నీ రూపం ఓ మానవా 
ఏనాటిదో నీ దేహం ఓ మానవా 

ఏనాటిదో నీ యోగం ఓ మానవా 
ఏనాటిదో నీ యోచం ఓ మానవా

శిలగా ఓర్చావు కలనే తీర్చావు 
ఉలిగా మార్చావు శిలనే తేల్చావు 

సహనంతో ఉన్నావు సహాయం చేస్తావు  
గమనంతో వచ్చావు సమయం ఇచ్చావు 

మౌనంతో వింటావు మర్మంతో కంటావు [చూస్తావు]
మనంతో ఉంటావు మారంతో అంటావు 

కరంతో ఇస్తావు కతంతో చేస్తావు 
కాలంతో వస్తావు కార్యంతో వెళ్తావు

సూర్యుడే జీవులకు ఆలోచన

సూర్యుడే జీవులకు ఆలోచన
సూర్యుడే జీవులకు మెలకువ 

సూర్యుడే జీవులకు ఉత్తేజం 
సూర్యుడే జీవులకు ఉత్కంఠం 

సూర్యుడే జీవులకు విచక్షణ 
సూర్యుడే జీవులకు ఉపేక్షణ

సూర్యుడే జీవులకు కార్యాక్రమం 
సూర్యుడే జీవులకు  కార్యాకాలం  

విశ్వతికే విజ్ఞేశ్వరం

విశ్వతికే విజ్ఞేశ్వరం 
జగతికే జగదేశ్వరం 

మాదవునికే మహదేశ్వరం
మానవునికే మహోత్సవం

జీవులకే జీవేశ్వరం 
నాధులకే నాధేశ్వరం 

ఉత్సవాలే మానవులకు మహోదయాల ఉత్తేజ భరితం 
సంబరాలే మానవులకు శుభోదయాల ఉత్కంఠ చరితం 

ఏనాడో కలిగిన భావం

ఏనాడో కలిగిన భావం 
ఎప్పుడో తలిచిన తత్త్వం 

ఈనాటికి గుర్తించిన కార్యాల గమనం 

మేధస్సే గ్రహించిన భావం 
దేహస్సే వరించిన తత్త్వం 

ఈనాటికి గుర్తించిన కార్యాల చలనం 

కాలమే మార్చిన విధానం 
కార్యమే తేల్చిన వైవిధ్యం [సమానార్థం]  

ఎప్పటికీ జీవంలో ఒదిగే భావాల తత్త్వం దేహ మేధస్సులలో దాగే కార్యాచరణం 

విజ్ఞానంలో మహా విజ్ఞానం ప్రజ్ఞానమైతే సూక్ష్మమైన సుదీర్ఘమైన మేధస్సులో సుస్థిరం 
వినయంలో మహా వినయం ప్రావీణ్యమైతే తేజస్సైనా తమస్సైనా దేహస్సులో సుస్థానం

నీ కార్యములను నీవు చేసుకొనుటకు నీవు లేవూ

నీ కార్యములను నీవు చేసుకొనుటకు నీవు లేవూ 
నీ కార్యములను నీవు చూసుకొనుటకు నీవు లేవూ 

నీ జ్ఞాపకాలకై చేసే కార్యాలలో నీవు ఎన్నటికీ లేవూ 
నీ స్వరూపాలకై చేసే కార్యాలలో నీవు ఎప్పటికీ లేవూ 

నీ మరణమే నీవు లేని కార్యతనం అదే నీ కార్యాక్రమం 
నీ మరణమే నీవు లేని కార్యకాలం అదే నీ కార్యాక్రియం 

నీవు లేని నీ కార్యములెన్నో నీకై చేసే కార్యములెన్నెన్నో   || నీ కార్యములను || 

నీ దీవెనలే ఇంటికి వెలుగులా నీ జ్ఞాపకాలే నీ వారికి సంతోషంలా 
నీ బోధనలే కంటికి శోధనలా నీ స్వరూపాలే నీ వారికి సమృద్ధిలా

మరణమా నీవు మృదువైన మృదంగమై నాయందే ఝం

మరణమా నీవు మృదువైన మృదంగమై నాయందే ఝం  ... ~ ... ~ ... అంటూ మ్రోగుతున్నావా  
మరణమా నీవు సదృశ్యమైన స్వరూపమై నాయందే ఓం   ... ~ ... ~ ....  అంటూ మోదుతున్నావా 

మహదేశ్వరుడే మహారూపమై పంచభూతాల పరమాత్మమై ఓం   ... ~ ... ~ ... అంటూ ఇహలోక పరలోకాలకు పిలుస్తున్నాడే  
పరమేశ్వరుడే పరరూపమై సహ మృత భావాల పరతత్త్వమై ఓం   ... ~ ... ~ ... అంటూ ఇహలోక పరలోకాలకు ఆహ్వానిస్తున్నాడే 

సర్వేశ్వరుడు నాలోనే ఏకమై శూన్యంతో ఐక్యమై ఆత్మలో లీనమై బంధాలతో బాహ్యమై తెలియని తత్త్వాలతో తోచని భావాలతో ఏమౌతున్నాడో .. . ~ ... ~ ....    || మరణమా || 

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలపై ఈశ్వరుడే గమనమై హృదయ చలనాలపై ఆదేశ్వరుడే తత్వనమై 
ఆత్మ జీవ భావాలకు పరమాత్ముడే సదృశ్యమై రూప నాద బంధాలకు సర్వేశ్వరుడే పావనమై 

నిశ్శబ్దమైన శూన్యమై ప్రశాంతమైన ప్రశుద్ధమై పరిపూర్ణమైన పర్యావరణమై పరలోకాన పరిశోధిస్తున్నాడే 
 

Wednesday, September 13, 2023

అదృష్టం ఎప్పటికైనా దురదృష్టంగా మారవచ్చు

అదృష్టం ఎప్పటికైనా దురదృష్టంగా మారవచ్చు 
దురదృష్టం ఏనాటికి అదృష్టంగా మారకపోవచ్చు 

అదృష్టాన్ని వదులుకోవద్దు దురదృష్టాన్ని అందుకోవద్దు 
అదృష్టాన్ని వదులుకుంటే దురదృష్టం అందుకుంటుంది (స్వతస్సిద్ధంగా)

అదృష్టాన్ని వదులుకోవడమే దురదృష్టాన్ని ఎన్నుకోవడం (నిష్ప్రయోజనం)
అదృష్టం అయోమయాన్ని సృష్టిస్తుంది దురదృష్టం పరిష్కారంగా చూపిస్తుంది 

అదృష్టాన్ని వదులుకుంటే ఎంత శ్రమించినా విజయాన్ని సాధించలేకపోవచ్చు 
దురదృష్టాన్ని వదులుకోవాలన్నా వదలని పట్టులా అల్లుకొని అంటుకొనిపోవచ్చు 

అదృష్టంతో కూడిన శ్రమ ప్రయోజనం విజయం సంతోషం అభివృద్ధికరం 
దురదృష్టంతో కూడిన శ్రమ నిష్ప్రయోజనం అశాంతం అనారోగ్యం అనర్థకం 

అదృష్టాన్ని ఎంచుకోవడంలో సమయం తక్కువగా కనిపిస్తుంది 
దురదృష్టాన్ని ఎంచుకోవడంలో సమయం లేనట్లుగా గోచరిస్తుంది 

అదృష్టాన్ని ఆరోగ్యంతో సాగిస్తూ సహనంతో విజయాన్ని సాధించు 
దురదృష్టాన్ని ఆరోగ్యంతో సాగిస్తూ సహనంతో విజయాన్ని సాధించు (దురదృష్టం వదిలిపోవచ్చు - అదృష్టం తిరిగిరావచ్చు)

ఆత్మ శాంతించు ప్రయాణం ప్రశాంతం ప్రశుద్ధం ప్రశూన్యం ప్రభాతం ప్రక్రియం

ఆత్మ శాంతించు ప్రయాణం ప్రశాంతం ప్రశుద్ధం ప్రశూన్యం ప్రభాతం ప్రక్రియం 
ఆత్మ శోధించు ప్రయత్నం ప్రశాంతం ప్రశుద్ధం ప్రశూన్యం ప్రభాతం ప్రక్రియం

జ్ఞాపక శక్తిని వదులుకోవద్దు తగ్గించుకోవద్దు

జ్ఞాపక శక్తిని వదులుకోవద్దు తగ్గించుకోవద్దు 
జీర్ణక్రియ శక్తిని వదులుకోవద్దు తగ్గించుకోవద్దు

[ జ్ఞాపక శక్తిని జీర్ణక్రియ శక్తిని వదులుకోవద్దు తగ్గించుకోవద్దు ]

జీవం నిలవటానికి జ్ఞాపక శక్తి జీర్ణక్రియ శక్తి పరస్పరం ముఖ్యమైనవి 
మేధస్సులో జ్ఞాపకం దేహస్సులో జీర్ణక్రియం హృదయానికి ప్రాముఖ్యమైనవి

జగతి ఎంత సత్యమో నీ జననం తెలుపునా

జగతి ఎంత సత్యమో నీ జననం తెలుపునా  
విశ్వతి ఎంత శూన్యమో నీ మరణం తెలుపునా 

జగతి ఎంత నిత్యమో నీ జననం తెలుపునా 
విశ్వతి ఎంత సర్వమో నీ మరణం తెలుపునా

ప్రకృతి ఎంత భావమో నీ జీవం తెలుపునా
ఆకృతి ఎంత తత్త్వమో నీ రూపం తెలుపునా

జననం ఎంత సహజమో మరణం అంతటి  సాధారణమే 
జననం ఎంత సంభవమో మరణం అంతటి పరిష్కారమే 

జీవించుటలో జీవనం ఎంత కాలమో మరణమే నిశ్చయించునా 
శ్రమించుటలో జీవితం ఎంత కాలమో మరణమే నిర్ణయించునా  

జీవం జన్మించుటలో నిర్ణయించు సమయ భావం ఎవరిదో గమనించవా   
జీవం మరణించుటలో నిశ్చయించు సమయ తత్త్వం ఎవరిదో గ్రహించవా   || జగతి || 

రూపంతో జీవించు జీవం అనంత భావాలతో ఎంతవరకు సాగునో తెలుసుకోవా 
నాదంతో జీవించు జీవం అనంత తత్త్వాలతో ఎంతవరకు సాగునో తెలుపుకోవా 

సూర్య చంద్రుల సమయ కాలంతో సాగే జీవనం ఎంతవరకు సాగునో చూసుకోవా 
సూర్య చంద్రుల సమయ కాలంతో సాగే జీవితం ఎంతవరకు సాగునో చూపుకోవా 

తేజస్సు తమస్సుల జీవ భావాలతో సాగే జీవం ఎంతవరకు నిలుచునో స్మరించుకోవా 
తేజస్సు తమస్సుల జీవ తత్త్వాలతో సాగే జీవం ఎంతవరకు నిలుపునో సహించుకోవా   || జగతి || 

జీవించుటలో జగతిపై ప్రయాణాన్ని సాగిస్తూ శ్రమతో ఎదుగుతున్నా సారాంశాన్ని తెలుసుకోలేవా 
దీవించుటలో విశ్వతిలో సంయానాన్ని సాగిస్తూ భ్రమతో ఒదుగుతున్నా పరమార్థాన్ని తెలుపుకోలేవా 

జన్మించు జీవములన్నీ ప్రయాణించుటలో సాగే మార్గాలే ప్రమాదాలై మరణింపునా మహానుభావా 
జన్మించు దేహములన్నీ ప్రయాణించుటలో సాగే విధానాలే అపాయమై మరణింపునా మహాదేవా 

శ్వాస ధ్యాసగల నీ జీవం జ్ఞానించుటలో శ్రమతో ఎంతటి కాలాన్ని సాగించినా ఆఖరి విజయం మరణమే జీవా 
వ్యాస భాషగల నీ దేహం జీర్ణించుటలో క్రియతో ఎంతటి కాలాన్ని సాగించినా వైఖరి ప్రభావం మరణమే దేవా   || జగతి || 

Wednesday, September 6, 2023

భాష లేని భాషను తెలుసుకోగలవా

భాష లేని భాషను తెలుసుకోగలవా 
ధ్యాస లేని ధ్యాసను గ్రహించగలవా 

భావమే లేని భాష తత్త్వమే లేని ధ్యాస తెలుసుకునే జ్ఞానం ఏ భాష భావ తత్త్వాలలో లభించునో 
నాదమే లేని భాష వాద్యమే లేని ధ్యాస గ్రహించుకునే జ్ఞాతం ఏ భాష భావ తత్త్వాలలో గోచరించునో 

నిరంతరం శ్రమించుటచే  నిర్భయం ఆలోచించుటచే నిరంకుశం ప్రయత్నంచే అన్వేషణ పరిశోధన సాగించవా 

విజ్ఞానం అత్యంతం గమనం అతీతం ప్రయోగం అమోఘం చలనం అభేధం సమయం అసంఖ్యం 
సాధనం అఖర్వం శ్రమణం అఖండం శోధనం అఖిలం ఆలోచనం అలోకం ప్రయాసం అనుభవం  || భాష లేని || 

ఏ భాషలో నా భావన లేదే

ఏ భాషలో నా భావన లేదే 
ఏ ధ్యాసలో నా తత్త్వన లేదే 

జీవ భావాల శ్వాస తత్త్వాల వేద సిద్ధాంతాలలో జ్ఞాన శాస్త్రీయాలలో నిరంతరం అన్వేషిస్తున్నా (నా జాడ లేదే )

నా భావన ఎచట లేదే 
నా తత్త్వన ఎక్కడ లేదే 

ఏ జీవుల మేధస్సులలో ఏ జీవుల దేహస్సులలో కలగని నా భావ తత్త్వాలు నిరంతర బాహ్యామై అనంత కలశమై 
అంతర్భావమై ధ్యానకృతమై శూన్యాకృతమై పరమాత్మమై ఆలోచనలు ప్రభూత సంభూతమై ఉదయిస్తున్నాయి 

తల్లి! నీవు సృష్టించిన మేధస్సులతోనే జీవన విధానం సాగుతున్నది

తల్లి! నీవు సృష్టించిన మేధస్సులతోనే జీవన విధానం సాగుతున్నది  
తల్లి! నీవు సృష్టించిన దేహస్సులతోనే జీవిత వైవిధ్యం సాగుతున్నది 

మరణం తెలిసేనా ...

మరణం తెలిసేనా ... 
మరణం తెలిసిందా ... 

నీ ధ్యాసకు ... ఆలోచనల భావాలకు ... జీవ తత్త్వాలకు ... 
ఈ క్షణం ఈ క్షణాన తెలియునా ... తెలిపేనా ... ఆలోచనగా అసాధారణగా ... 

నీ మేధస్సులో ... నీ దేహస్సులో ... నీ మనస్సులో ... మరణ భావాల తత్త్వ స్థితి ఒక క్షణమై గ్రహించునా (ఆ పరమాత్మ పిలుపుతో) ... 

ఒక క్షణమే మరణమైతే జీవితం క్షణాల సమయమై (నీ జీవం) ఎంత వరకు సాగునో తెలియునా తెలుపునా (నీ మరణం)  || మరణం || 

క్షణమంతా ఆలోచించుటలో జీవితం (ఒక) క్షణమైతే మరణం ఏ భావంతో జీవించునో 
క్షణమంతా జీవించుటలో (ఒక) ఆలోచన క్షణమైతే మరణం ఏ తత్త్వంతో జీవించునో 

క్షణమెంతో తెలియుటకైనా ఎన్ని క్షణాలు సాగిపోవునో ఎంత వరకు నీవు గ్రహించెదవో 
క్షణమెంతో తెలుపుటకైనా ఎన్ని క్షణాలు సాగిపోవునో ఎంత మేరకు నీవు గుర్తించెదవో 

క్షణంలో జన్మించే జీవం ఏ క్షణం వరకు జీవిస్తుందో ఏ విజ్ఞాన శాస్త్రానికి తెలియునో 
క్షణంలో జన్మించే జీవం ఏ క్షణం వరకు జీవిస్తుందో ఏ ప్రజ్ఞాన సూత్రానికి తెలుసునో 

క్షణాలతో సాగే సమయం జీవితాన్ని ఎంత వరకు సాగించునో ఏ ఆలోచన నీకు తోచనివ్వదే 
క్షణాలతో సాగే జీవితం సమయాన్ని ఎంత వరకు సాగించునో ఏ ఆలోచన నీకు తోచనివ్వదే  || మరణం ||

మరణించే క్షణమైనా బహు బంధాల నీ జీవితం దివ్యత్వ విజ్ఞాన సత్యాన్ని గుర్తించునా    
మరణించే క్షణమైనా బహు విధాల నీ జీవితం అద్విత ప్రజ్ఞాన బంధాన్ని మెప్పించునా  

మరణించే క్షణాలైనా నీ అనుభవం ప్రయోజనమై జీవిత విజ్ఞానాన్ని దివ్యంగా అందించగలవా 
మరణించే క్షణాలైనా నీ అనుగ్రహం ప్రయోగాత్మమై జీవన ఫలితాన్ని భవ్యంగా రుచించగలవా  

మరణించే క్షణాలకైనా హిత భావాలతో మిత్ర తత్త్వాలతో నీ జీవనాన్ని సత్యంగా మార్చుకోగలవా 
మరణించే క్షణాలకైనా సర్వ బంధాలతో నిత్య శాస్త్రాలతో నీ జీవితాన్ని ధర్మంగా నడ్చుకోగలవా 

మరణించే క్షణం నీ అంతరాత్మలో ఏ భావ తత్త్వమో నీ మేధస్సులో ఏ జీవ గమనమో నీకే ఎరుకనా  
మరణించే క్షణం నీ అంతర్యాణలో ఏ జ్ఞాన గమ్యమో నీ దేహస్సులో ఏ క్రియ చలనమో నీకే ఎరుకనా  || మరణం ||

జీవించే జీవమా జననంతో జన్మించావా

జీవించే జీవమా జననంతో జన్మించావా 
జీర్ణించే జీవమా జగమంతా జీవించేవా  

జన్మించే జీవమా జపనంతో జీవిస్తున్నావా 
జ్వలించే జీవమా జన్మతంతో జీర్ణిస్తున్నావా 

జ్ఞానంతో జపించే జీవమా జీవన జాజిలిలో జీవోన్నతమై జీవిస్తున్నావే 
జ్ఞాతంతో జనించే జీవమా జీవిత జావళితో జీవోత్సర్గమై జనిస్తున్నావే 

జీవులకే జీవోన్మతమై జీవనోపాధివై జీవనోపాయంతో జీవితమంతా జీవిస్తున్నావా  || జీవించే || 

జీవనమంతా జ్యోతిర్మయమై జీవులకు జీవనధారవై జీవిస్తున్నావే 
జీవితమంతా జ్యోతిర్మతమై జీవులకు జీవనధాత్రివై జీర్ణిస్తున్నావే 

జగమంతా జనతాయుతవై జీవులకు జీవనశైలివై జాగృతమౌతున్నావా
జలమంతా జనతాప్రియవై జీవులకు జీవనశీలివై జాబితమౌతున్నావా   

జనమంతా జ్ఞాతవ్యమై జీవులకు జ్ఞాపకాల జనితవై జాతీయతవైనావా 
జపమంతా జ్ఞాతిత్వమై జీవులకు జ్ఞానలీల జపితవై జ్వాలాకృతవైనావా  

జీవులలో జీవించే జీవమా జీవితాన్ని జ్ఞానేంద్రియాలతో జ్ఞానోదయమై జ్ఞానిస్తున్నావే 
జీవులలో జీవించే జీవమా జీవనాన్ని జ్ఞాననేత్రాలతో జ్ఞానోపాయమై జ్ఞాతృస్తున్నావే   || జీవించే || 

జ్ఞానమంతా జనప్రియమై జీవులకు జన్మంతా జ్ఞానపీఠమై జ్ఞానించెదవే 
జ్ఞాతమంతా జనశ్రుతమై జీవులకు జన్మంతా జ్ఞానవేదమై జ్ఞానించెదవే  

జ్ఞాతవ్యమంతా జ్ఞాపకమై జీవులకు జ్ఞానేంద్రియమై జిహ్వతో జ్ఞానోదయమైనావా 
జ్ఞాపకమంతా జాతవ్యమై జీవులకు జ్ఞానత్రయమై జైత్రతో జనోధ్యాయమైనావా 

జ్ఞానగమ్యమంతా జ్ఞాతసిద్ధాంతమై జీవులకు జ్ఞాననేత్రమై జ్ఞానోపదేశమైనావా 
జ్ఞానకృతమంతా జ్ఞాతశాస్త్రీయమై జీవులకు జ్ఞానక్షేత్రమై జ్ఞానోపచార్యమైనావా  
 
జీవులలో జనించే జీవమా జీవితాన్ని జ్ఞానభావాలతో జగతిలో జనాచారమై జాగృతమైనావే 
జీవులలో జనించే జీవమా జీవనాన్ని జ్ఞానతత్త్వాలతో జగతిలో జనాధారమై జాకృతమైనావే  || జీవించే ||