విశ్వములో కలిగే మరుపు విశ్వ కాలంతో సాగే భావన
భావనతో సాగే ఆలోచన మేధస్సులో దాగిన సద్భావన
భావాలతో సాగే మేధస్సు విశ్వ కాలంతో కలిగే మరుపే
అనంతమైన ఆలోచనలలో జ్ఞాపకము లేనివే మరుపు
కాస్త మరుపుతో మరెన్నో ఆలోచనలు మేధస్సులో కలిగే
మరుపుతో మరెన్నో కొత్త ఆలోచనల అన్వేషణ ఆరంభం
ఆలోచనలలోని మరుపు విశ్వ కాలంతో సాగే అజ్ఞానము
మరుపులోని అజ్ఞానము జ్ఞాపకములోని విజ్ఞానము

No comments:
Post a Comment