Friday, December 23, 2016

స్వధ్యాసే పరధ్యాసగా

స్వధ్యాసే పరధ్యాసగా
పరధ్యాసయే పరధ్యానంగా
పరధ్యానమే పరమాత్మగా
పరమాత్మమే పరభావంగా
పరభావమే పరతత్వంగా
పరతత్వమే పరిశోధనగా
పరిశోధనమే పరధ్యాసగా
పరధ్యాసయే స్వధ్యాసగా 

No comments:

Post a Comment