Wednesday, November 15, 2017

మేధస్సే సర్వం వేదం

మేధస్సే సర్వం వేదం
మనస్సే సర్వం భావం
వయస్సే సర్వం తత్వం
ఆయుస్సే సర్వం జ్ఞానం

ఆలోచనతో మనస్సు మేధస్సులో వేదం అన్వేషణం
భావనతో వయస్సు తత్వంలో వేదాంతం పరిశోధనం  || మేధస్సే ||

జీవమే దేహం రూపమే భావం విజ్ఞానమే దైవం
జ్ఞానమే వేదం మౌనమే తత్వం జీవనమే సత్యం

సుగుణమే శాంతం దైవత్వమే పరిపూర్ణం కార్యమే నిత్యం
వేదాంతమే ధర్మం ప్రజ్ఞానమే పరిశుద్ధం ఆలోచనే సర్వం  || మేధస్సే ||

విశ్వతియే జీవనం ప్రకృతియే జీవితం ఆకృతియే రూపం
మనస్సే విజ్ఞానం వయస్సే ప్రజ్ఞానం ఆయుస్సే స్వరూపం

మేధస్సే నిత్యం అన్వేషణం ఆలోచనయే సర్వం పరిశోధనం
మనస్సే సర్వాంతం వయస్సే వేదాంతం ఆయుస్సే ప్రజ్ఞానం  || మేధస్సే || 

No comments:

Post a Comment