సుగంధాల గాంధర్వం పరిమళ భరితం
సువర్ణాల సౌందర్యం సుపరిచిత గరితం
సుమధుర భావాల సుందర సౌఖ్యం
మనోహర తత్వాల మందార రూపం || సుగంధాల ||
అపరంజి వర్ణాల కాంతి స్వరూపం
అరుంధతి వెన్నెల తేజ సౌందర్యం
పరిమళ తత్వాల పుష్పం నాభి కేంద్ర చందనం
సుచరిత భావాల రూపం ఆది బిందువ మందిరం || సుగంధాల ||
రూపాల రమణీయమే ఆకార ఆధ్యంతం
పుష్పాల పరిమళమే ఆవరణ ఆగమనం
ఆనంద వర్ణాల సువర్ణమే సుపరిచితం
ఏకాంత గంధాల సుగంధమే పరిమళం || సుగంధాల ||
సువర్ణాల సౌందర్యం సుపరిచిత గరితం
సుమధుర భావాల సుందర సౌఖ్యం
మనోహర తత్వాల మందార రూపం || సుగంధాల ||
అపరంజి వర్ణాల కాంతి స్వరూపం
అరుంధతి వెన్నెల తేజ సౌందర్యం
పరిమళ తత్వాల పుష్పం నాభి కేంద్ర చందనం
సుచరిత భావాల రూపం ఆది బిందువ మందిరం || సుగంధాల ||
రూపాల రమణీయమే ఆకార ఆధ్యంతం
పుష్పాల పరిమళమే ఆవరణ ఆగమనం
ఆనంద వర్ణాల సువర్ణమే సుపరిచితం
ఏకాంత గంధాల సుగంధమే పరిమళం || సుగంధాల ||
పరిమళభరితం
ReplyDelete