ప్రయాణించెదవా సూర్యోదయాన ప్రయాణించెదవా సూర్యాస్తమున
నిత్యం ప్రయాణించుటలో నీకు అలసట లేదుగా ఆకలి కలగదుగా || ప్రయాణించెదవా ||
తరతరాలుగా ప్రయాణిస్తూనే యుగయుగాలుగా సాగుతున్నా
గతమంతా ప్రయాణించినా భవిష్యత్తుకై నిత్యం ప్రయాణమే

No comments:
Post a Comment