జన్మించలేదు ఏనాడు
మరణించలేదు ఎన్నడు
శూన్యంతోనే ఉన్నాను ఏనాడో || జన్మించలేదు ||
ఉదయిస్తున్నది నా యందే
అస్తమిస్తున్నది నా యందే
జీవిస్తున్నది నా యందే
మరణిస్తున్నది నా యందే
నేను మాత్రం శూన్యమై ఉన్నాను ఇప్పటికీ || జన్మించలేదు ||
గమనం సాగేను నా యందే
చలనం సాగేను నా యందే
సమయం సాగేను నా యందే
ప్రయాణం సాగేను నా యందే

భావం కలిగేను నా యందే
వేదం కలిగేను నా యందే
జ్ఞానం కలిగేను నా యందే
తత్వం కలిగేను నా యందే

దైవం కలిగేను నా యందే
సర్వం కలిగేను నా యందే
సత్యం కలిగేను నా యందే
నిత్యం కలిగేను నా యందే

జీవం కలిగేను నా యందే
రూపం కలిగేను నా యందే
దేహం కలిగేను నా యందే
ఆత్మం కలిగేను నా యందే

No comments:
Post a Comment