నీ కన్నా గొప్పగా జన్మించనా ప్రభూ
నీ కన్నా గొప్పగా మరణించనా ప్రభూ
నీ కన్నా గొప్పగా ఉదయించనా ప్రభూ
నీ కన్నా గొప్పగా అధిరోహించనా ప్రభూ || నీ కన్నా ||
ప్రతి జీవికి నిత్యం ఉచ్చ్వాస నిచ్చ్వాసనై జన్మించనా
ప్రతి జీవికి సర్వం శ్వాస ధ్యాస భావమై ఉదయించనా
ప్రతి జీవి ఉచ్చ్వాస నిచ్చ్వాసలో దేహాన్ని జీవింపనా
ప్రతి జీవి శ్వాస ధ్యాసలో ఆలోచన తత్వాన్ని సాగింపనా || నీ కన్నా ||
ప్రతి జీవి రూపంలో మహా దైవాన్ని కలిగించనా
ప్రతి జీవి కార్యంలో మహా ధర్మాన్ని సాగించనా
ప్రతి జీవికి విశ్వతిని పరిచయం చేయించనా
ప్రతి జీవికి జగతిని సంబంధం సమకూర్చనా || నీ కన్నా ||
ప్రతి జీవికి ప్రకృతి ప్రభావాలను అనుభవంతో సమ్మతించనా
ప్రతి జీవికి జాగృతి స్వభావాలను అనుబంధంతో స్మృతించనా
ప్రతి జీవికి సూర్యోదయం మహా ఉత్తేజ జన్మత్వమై మెళకువ కలిగించనా
ప్రతి జీవికి సూర్యాస్తమయం మహా ప్రతేజ మరణత్వమై ఎరుక తొలగించనా || నీ కన్నా ||

No comments:
Post a Comment