జగతికి మహారాజుగా భూపతి ఉదయించెనే
విశ్వతికి మహారాణిగా ప్రకృతి ప్రసవించెనే
యువరాజుకై యువతి ఆకృతిగా జన్మించెనే
యువరాణిగా శ్రీకృతి శ్రీమతిగా జీవించెనే || జగతికి ||
ప్రకృతికే ప్రభావతి పరిశుధ్ధతిగా పరిమళించెనే
ఆకృతికే పద్మావతి పర్యావరణతిగా మొలిచెనే
జాగృతికై ప్రజాపతి పరంజ్యోతిగా అవతరించెనే
పద్ధతికై సరస్వతి ఆరంజ్యోతిగా అధిరోహించెనే || జగతికి ||
సౌభాగ్యవతిగా సౌందర్యవతి సూర్యకాంతితో దేహతిని ఆరంభించెనే
సంభోగవతిగా సంపూర్ణవతి సంధ్యావతితో దైవతిని ప్రారంభించెనే
మధురావతికై అమరావతి పరిపూర్ణతిగా పులకించెనే
మోహనవతికై సువర్ణవతి ప్రజ్ఞానవతిగా ఆవహించెనే || జగతికి ||

No comments:
Post a Comment