Friday, November 17, 2017

నీ శ్వాసలో నేనే శ్వాసతినై ఉన్నాను

నీ శ్వాసలో నేనే శ్వాసతినై ఉన్నాను
నీ ధ్యాసలో నేనే ధ్యాసతినై ఉన్నాను
నీ రూపంలో నేనే రూపతినై ఉన్నాను
నీ ఆకారంలో నేనే ఆకృతినై ఉన్నాను

నీ వర్ణంలో నేనే వర్ణతినై ఉన్నాను
నీ తేజంలో నేనే తేజతినై ఉన్నాను
నీ దైవంలో నేనే దైవతినై ఉన్నాను
నీ దేహంలో నేనే దేహతినై ఉన్నాను

నీ ధర్మంలో నేనే ధర్మతినై ఉన్నాను
నీ విశ్వంలో నేనే విశ్వతినై ఉన్నాను
నీ కృతంలో నేనే శ్రీకృతినై ఉన్నాను
నీ భాగ్యంలో నేనే భాగ్యవతినై ఉన్నాను

నీ వేదనలో నేనే వేదతినై ఉన్నాను
నీ భావనలో నేనే భావతినై ఉన్నాను
నీ తత్వంలో నేనే తత్వతినై ఉన్నాను
నీ మేధస్సులో నేనే సుమతినై ఉన్నాను

నీ తపనలో నేనే తపతినై ఉన్నాను
నీ జ్ఞాననలో నేనే జ్ఞానతినై ఉన్నాను
నీ కార్యానలో నేనే కార్యతినై ఉన్నాను

నీ భారతంలో నేనే భారతినై ఉన్నాను
నీ పద్మంలో నేనే పద్మావతినై ఉన్నాను
నీ ప్రభావంలో నేనే ప్రభావతినై ఉన్నాను
నీ అమరంలో నేనే అమరావతినై ఉన్నాను

నీ రక్షణలో నేనే రక్షతినై ఉన్నాను
నీ ఆదరణతో నేనే ఆనతినై ఉన్నాను
నీ తనంలో నేనే ఉన్నతినై ఉన్నాను
నీ లక్ష్యంలో నేనే లక్ష్యతినై ఉన్నాను

నీ జగంలోనే నేనే జగతినై ఉన్నాను
నీ భవనంలో నేనే భవతినై ఉన్నాను
నీ జాగ్రతలో నేనే జాగృతినై ఉన్నాను
నీ గృహంలో నేనే గృహతినై ఉన్నాను
నీ సత్యంలో నేనే సత్యవతినై ఉన్నాను
నీ సర్వంలో నేనే సర్వతినాయి ఉన్నాను

నీ విజ్ఞానంలో నేనే సరస్వతినై ఉన్నాను
నీ ప్రజ్ఞానంలో నేనే ప్రజ్ఞతినై ఉన్నాను
నీ జయంలో నేనే జయతినై ఉన్నాను
నీ జననంలో నేనే జనతినై ఉన్నాను
నీ జన్మలో నేనే జన్మతినై ఉన్నాను

నీ పూజలో నేనే పూజతినై ఉన్నాను
నీ శాంతంలో నేనే శాంతినై ఉన్నాను
నీ ప్రాణంలో నేనే ప్రాణతినై ఉన్నాను
నీ ప్రయాణంలో నేనే ప్రణతినై ఉన్నాను
నీ విజయంలో నేనే జయంతినై ఉన్నాను
నీ ప్రశాంతంలో నేనే ప్రశాంతినై ఉన్నాను

నీ దివ్యంలో నేనే దివ్యతినై ఉన్నాను
నీ భవ్యంలో నేనే భవ్యతినై ఉన్నాను
నీ నవ్యంలో నేనే నవ్యతినై ఉన్నాను
నీ సవ్యంలో నేనే సవ్యతినై ఉన్నాను
నీ గుణంలో నేనే గుణవతినై ఉన్నాను
నీ వినయంలో నేనే వినతినై ఉన్నాను

నీ పూర్ణంలో నేనే పూర్ణతినై ఉన్నాను
నీ దోషంలో నేనే దూపతినై ఉన్నాను
నీ సంగంలో నేనే సంగతినై ఉన్నాను
నీ స్త్రీతనంలో నేనే శ్రీమతినై ఉన్నాను

నీ పూర్వంలో నేనే పూర్వతినై ఉన్నాను
నీ సంతానంలో నేనే సంతతినై ఉన్నాను
నీ అధికారంలో నేనే అధిపతినై ఉన్నాను
నీ సంస్కారం నేనే సంస్కృతినై ఉన్నాను

No comments:

Post a Comment