Tuesday, November 14, 2017

జీవం శివం దేహం శివం

జీవం శివం దేహం శివం
వేదం శివం నాదం శివం
దైవం శివం ధర్మం శివం
సత్యం శివం నిత్యం శివం
భావం శివం  తత్వం శివం
సర్వం శివం శాంతం శివం

అనంతం ఓం నమః శివాయ పరమాత్మం ఓం నమః శివాయ  || జీవం ||

శ్వాసలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ఓం నమః శివాయ
ధ్యాసలో దేహం ధ్యానం శ్వాస ఓం నమః శివాయ

నాభిలో ఉచ్చ్వాస నాసికలో నిచ్ఛ్వాస ఓం నమః శివాయ
ఆత్మలో పర ధ్యాస దేహంలో పర ధ్యానం ఓం నమః శివాయ  || జీవం ||

జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం పరిశోధనం ఓం నమః శివాయ
పూర్వం పూర్ణం ఆద్యంతం అద్వైత్వం ఓం నమః శివాయ

కాలం ప్రయాణం జీవితం జీవనం ఓం నమః శివాయ
బంధం అనుబంధం రాగం అనురాగం ఓం నమః శివాయ  || జీవం ||

విశ్వతి జగతి ప్రకృతి ఆకృతి  ఓం నమః శివాయ
దేహతి దైవతి సాహితి సంస్కృతి ఓం నమః శివాయ

వేదతి జ్ఞానతి జలతి సుమతి ఓం నమః శివాయ
పంచభూతాయ పరమార్థాయ ఓం నమః శివాయ  || జీవం || 

No comments:

Post a Comment