Thursday, April 30, 2020

నేటి మాసముల సమయం ఏనాటికి రాదు

నేటి మాసముల సమయం ఏనాటికి రాదు
నేటి మాసముల తరుణం ఎప్పటికి రాదు

నేటి మాసముల కాలం విశ్రాంతికి నియమం
నేటి మాసముల కాలం ప్రశాంతికి నిదర్శనం

ఆకాశమంతా ఆరోగ్యం

ఆకాశమంతా ఆరోగ్యం
ప్రభాతమంతా పవిత్రం
ప్రకాశమంతా ప్రకాంతం
ప్రదేశమంతా ప్రశాంతం

జగమంతా పరిశుద్ధం
విశ్వమంతా పరిశుభ్రం
లోకమంతా పరిశోధనం
ప్రాంతమంతా పరిశీలనం

మనలోనే సుభాషితం
మనలోనే సులోచనం
మనలోనే సుదర్శనం
మనలోనే సుగుణత్వం

మనలో మనమే ఏకాంతం
మనలో మనమే అపూర్వం
మనలో మనమే ఆనందం
మనలో మనమే అమృతం 

Tuesday, April 28, 2020

శంకరా భరణమా శంకరా ఆభరణమా

శంకరా భరణమా శంకరా ఆభరణమా
శంకరా నీ ఆభరణం బహుకరించవా

సంగీత సరిగమల పలుకుల గాత్రానికి తపించిపోవా
సంగాత్ర పదనిసల పదముల గీతానికి తరించిపోవా  || శంకరా || 

Monday, April 27, 2020

నీవుగా జీవించుటలో విశ్వతికి తెలియునా

నీవుగా జీవించుటలో విశ్వతికి తెలియునా
నీవుగా ఉదయించుటలో జగతికి తెలియునా

నీవుగా ఎదుగుటలో లోకతికి తెలియునా
నీవుగా ఒదుగుటలో ప్రకృతికి తెలియునా 

జగతివై జననం కల్పించావు

జగతివై జననం కల్పించావు
విశ్వతివై విజ్ఞానం కలిగించావు

జాగృతివై శరణం అర్పించావు
ప్రకృతివై ఆరోగ్యం అందించావు

ప్రణతివై ప్రభాతం ప్రసాదించావు
యువతివై యవ్వనం నడిపించావు

శ్రీమతివై శ్రీకరం ధరించావు 
సుమతివై సుగుణం సాగించావు 

పరిశుద్ధమైన గంగాజలం నేడు పర్యావరణమై ప్రవహిస్తున్నదా

పరిశుద్ధమైన గంగాజలం నేడు పర్యావరణమై ప్రవహిస్తున్నదా
పవిత్రమైన జలపాతం నేడు పరిశుభ్రతమై ప్రభవిస్తున్నదా 

Sunday, April 26, 2020

అనారోగ్యానికి ఔషధం క్రమశిక్షణయేనా

అనారోగ్యానికి ఔషధం క్రమశిక్షణయేనా
ఆరోగ్యానికి ఆహారం పర్యావరణమేనా

ప్రశాంతతకు మూలం పత్రహరితమేనా
పరిశోధనకు మార్గం సత్ప్రవర్తనమేనా

జీవితానికి ఆధారం సమయోచితమేనా  || అనారోగ్యానికి || 

నా భావనను తెలుపలేదు ఏనాటికి

నా భావనను తెలుపలేదు ఏనాటికి
నా తత్వనను తెలుపలేదు ఏనాటికి

నా వేదనను తెలుపలేదు ఏనాటికి
నా జీవనను తెలుపలేదు ఏనాటికి

నేను తెలిపే జ్ఞానం చేరలేదు ఏనాటికి ఎవరికీ
నేను తలిచే దైవం చేరలేదు ఏనాటికి ఎవరికీ

నన్ను వరించే కాలం నన్ను అందించలేదు ఏనాటికి ఎవరికీ  || నా భావనను || 

జగమంతా తెలిసిందా నీ భావం

జగమంతా తెలిసిందా నీ భావం
విశ్వమంతా తెలిసిందా నీ తత్వం

లోకమంతా తెలిసిందా నీ వేదం
ఆకాశమంతా తెలిసిందా నీ జ్ఞానం

నీలో దాగిన అరిషడ్వర్గములు సమయానికి తెలిసేనా యుగమంతా  || జగమంతా || 

స్నేహంతో జీవించు ప్రేమంతో జీవించు

స్నేహంతో జీవించు ప్రేమంతో జీవించు
దేహంతో ధ్యానించు దైవంతో ధ్యానించు 

నీ శ్వాసే నీ జీవం నీ ధ్యాసే నీ ధ్యానం
నీ భాషే నీ భావం నీ యాసే నీ తత్వం

నీవు జీవించే విధంలోనే నీ విజ్ఞానం వైవిధ్యం  || స్నేహంతో || 

జీవితం ఒకటేనా మరణం ఒకటేనా

జీవితం ఒకటేనా మరణం ఒకటేనా
జననం ఒకటేనా మరణం ఒకటేనా

జీవనం సాగే జీవితంలో మరణం ఇక్కడేనా ఇప్పుడేనా
జీవితం సాగే జీవనంలో మరణం ఇలాగేనా ఇందుకేనా

ఆరోగ్యంతో శ్రమించడం ఆయుస్సును గెలిపించడం మన విజ్ఞానమేనా  || జీవితం || 

Friday, April 17, 2020

మరణించవా మహమ్మారి అంతరించవా మాయల మారి

మరణించవా మహమ్మారి అంతరించవా మాయల మారి
శరణించవా మహమ్మారి శూన్యతించవా మాయల మారి

అలసిపోవా మహాచోరి చాలించవా మహాగురి
విరమించవా మహాచోరి దహించవా మహాగురి 

నీ ప్రదేశ ప్రాంతాలను చేరుకొని పరిపూర్ణంగా శూన్యించవా
నీ స్వదేశ విదేశాలను తప్పుకొని పరిశుద్ధంగా శరణించవా

భయంకర భయాలను అధిగమించేలా ఘోరాన్ని సృష్టించేందుకు నీవే జన్మించావా
శాంతి ప్రశాంతతలను రక్షించేందుకు ధైర్యాన్ని సమర్థించేందుకు నీవే మరణించవా  || మరణించవా || 

సంవత్సరాలుగా సాగే నీ ప్రభంజనం నిత్య పరిశుద్ధతను సమకూర్చి అంతరించెదవా  
సంవత్సరాలుగా సాగే నీ ప్రకంపనం సర్వ పరిపూర్ణతను సమర్పించి అస్తమించెదవా 

సంవత్సరాలుగా సాగే నీ ప్రయాణం మహా ప్రవర్తనను కలిగించి అగోచరించెదవా 
సంవత్సరాలుగా సాగే నీ ప్రభావం నవ ప్రతిష్టతను కరుణించి అదృశ్యతించెదవా  || మరణించవా || 
 
సంవత్సరాలుగా సాగే నీ ప్రత్యామ్నాయం మరో పూర్వర్తనమై ప్రకృతిని పర్యావరణించెదవా 
సంవత్సరాలుగా సాగే నీ ప్రతాపనం మరో ప్రజ్ఞానవంతమై ప్రకృతిని పత్రహరితమించెదవా 

సంవత్సరాలుగా సాగే నీ ప్రచారణం మరో పూర్వోదయమై ప్రదేశాన్ని పవిత్రతించెదవా 
సంవత్సరాలుగా సాగే నీ ప్రజాదరణం మరో మహోదయమై ప్రాంతాన్ని పరిశుద్దించెదవా  || మరణించవా || 

Thursday, April 16, 2020

The World is learning Discipline when giving importance to the Health and Life

The World is learning Discipline when giving importance to the Health and Life.

Discipline needs to contain quality, quantity and clean place in any of the work.
We need to maintain discipline from birth to death of the life in the Universe.
Some of the important things we should obey and follow, those are like purity, neatness, social distance, unity, need, usage,  importance, silence and no wastage of work.
While speaking, we should know moral, content and the importance of words in the information with sentence formation.
We should know how to speak, pronounce and how much volume or pitch needs to explain for clear understanding of the audience with enough time.
The Industry should give importance to health and nature while manufacturing any of the product.
The industry should need to close the work timings at midnight with 4 to 6 hours. It gives more health, confident, happy, activeness and life to everyone.
12 AM to 4 AM is right-time and more important time to sleep for health and activeness of brain and body.
Right time to eat quality food and right-time to sleep is healthy and it protects from the diseases and also it give more resistance power to the body for future virus's.
Vegetarian is best for future health and also we need to give importance to neatness. No harm to every life's.
We should maintain more and very neatness for all types of things to protect ourselves from natural calamities and virus's.

The world needs behavioral change with purity and clear for every activity. 

Use Technology for good service and save the time, money and life, but using technology for money, business and more procedure to wasting customers' time and health. Some applications are good, but not follow all policies.
Olden days manual work is fast, but now a days technology procedure is delay other than the old system for few policies.

Need to write more things, I will write later. Take precautions to save your life and everyone's life.

పరిశుద్ధమైన ఆహారం గృహములోనే లభ్యం

పరిశుద్ధమైన ఆహారం గృహములోనే లభ్యం
పవిత్రమైన ఆరోగ్యం గృహములోనే యోగ్యం

పరిశుద్ధమైన ఆనందం గృహములోనే సౌఖ్యం
పవిత్రమైన అనుబంధం గృహములోనే ముఖ్యం

పరిశుద్ధమైన పవిత్రమైన ప్రకృతి పరిపూర్ణమైన ప్రసాదం
పర్యావరణమైన పత్రహరితమైన ప్రకృతి పరమానంద పూజ్యం  || పరిశుద్ధమైన || 

Monday, April 13, 2020

Stay at Home - Stay Safe

Stay at home is Addressing
Stay at home is Adjustment
Stay at home is Advantage
Stay at home is Appreciation
Stay at home is Arrangement
Stay at home is Awareness
Stay at home is Behavior
Stay at home is Believe
Stay at home is Benefits
Stay at home is Caring
Stay at home is Celebration
Stay at home is Challenge
Stay at home is Clean and Green
Stay at home is Commitment
Stay at home is Communication
Stay at home is Completion
Stay at home is Compromise
Stay at home is Concentration
Stay at home is Control
Stay at home is Creative
Stay at home is Culture
Stay at home is Design
Stay at home is Destination
Stay at home is Devotional
Stay at home is Discipline
Stay at home is Documentation
Stay at home is Drawing
Stay at home is Eating - timely
Stay at home is Enjoying
Stay at home is Equality
Stay at home is Equity
Stay at home is Exercising
Stay at home is Experience
Stay at home is Family
Stay at home is Facility
Stay at home is Focus
Stay at home is Formal
Stay at home is Friendship
Stay at home is Future
Stay at home is Functionality
Stay at home is Gaming
Stay at home is Gardening
Stay at home is Genuine
Stay at home is Good
Stay at home is Group
Stay at home is Growing
Stay at home is Guessing
Stay at home is Habit
Stay at home is Happy
Stay at home is Healthy
Stay at home is Helping
Stay at home is History
Stay at home is Homework
Stay at home is Honest
Stay at home is Honorable
Stay at home is Humanity
Stay at home is Identity
Stay at home is Ideology
Stay at home is Imagination
Stay at home is Implementing
Stay at home is Importance
Stay at home is Improving
Stay at home is Innovation
Stay at home is Kind
Stay at home is knowledge
Stay at home is Learning
Stay at home is Library
Stay at home is Life
Stay at home is Lighting
Stay at home is Listening
Stay at home is Love
Stay at home is Loyalty
Stay at home is Maintaining
Stay at home is Meditation
Stay at home is Meeting
Stay at home is Memorable
Stay at home is Method
Stay at home is Monitoring
Stay at home is Motivation
Stay at home is Natural
Stay at home is Nearest
Stay at home is Need
Stay at home is News
Stay at home is Observation
Stay at home is Painting
Stay at home is Patience
Stay at home is Peace
Stay at home is Placement
Stay at home is Planning
Stay at home is Playing
Stay at home is Positive
Stay at home is Practicing
Stay at home is Praying
Stay at home is Preparing
Stay at home is Process
Stay at home is Protection
Stay at home is Purity
Stay at home is Puzzling
Stay at home is Quality
Stay at home is Quest
Stay at home is Quitting bad habit
Stay at home is Reading
Stay at home is Reality
Stay at home is Relationship
Stay at home is Relaxing
Stay at home is Remembering
Stay at home is Research
Stay at home is Responsibility
Stay at home is Sacrifice
Stay at home is Safe
Stay at home is Save Nature
Stay at home is Saving
Stay at home is Schedule
Stay at home is Science
Stay at home is Securing
Stay at home is Sharing
Stay at home is Silence
Stay at home is Skill
Stay at home is Smiling
Stay at home is Solution
Stay at home is Source
Stay at home is Speaking
Stay at home is Status
Stay at home is Strength
Stay at home is Success
Stay at home is Support
Stay at home is System
Stay at home is Teaching
Stay at home is Thankful
Stay at home is Thinking
Stay at home is Timing
Stay at home is Tradition
Stay at home is Trust
Stay at home is Truth
Stay at home is Unity
Stay at home is Using Technology (Blogging)
Stay at home is Using Technology (Calling, Chat, Messaging, Watching, Listening, etc)
Stay at home is Using Technology (Google Search - Anything)
Stay at home is Using Technology (Mobile, System/Desktop, Laptop, Tablets, etc)
Stay at home is Using Technology (Office Work)
Stay at home is Using Technology (WhatsApp, Facebook, Youtube, Twitter, etc.,)
Stay at home is Utilizing
Stay at home is Value
Stay at home is Vegetarian
Stay at home is Victory
Stay at home is Vision
Stay at home is Wait-loss
Stay at home is Watching
Stay at home is Worth
Stay at home is Writing
Stay at home is Yoga

ధరణికి మహా విశ్రాంతత కలిగేనా

ధరణికి మహా విశ్రాంతత కలిగేనా
ధరిత్రికి మహా ప్రశాంతత కలిగేనా

ధరణి ధాతకు మహా విశుద్ధత కలిగేనా
ధరిత్రి ధాత్రికి మహా పవిత్రత కలిగేనా 

నేటితో క్రమశిక్షణ విశ్వమంతా సాగేనా

నేటితో క్రమశిక్షణ విశ్వమంతా సాగేనా
నేటితో సత్ప్రవర్తన  జగమంతా సాగేనా 

Wednesday, April 8, 2020

ఏ తత్వంతో మన దేహం ఉదయించునో

ఏ తత్వంతో మన దేహం ఉదయించునో
ఏ భావంతో మన రూపం అవతరించునో

ఏ వేదంతో మన జీవం పరిశోధించునో
ఏ జ్ఞానంతో మన నాదం అన్వేషించునో 

Tuesday, April 7, 2020

గృహమే శ్రీనివాసం గృహమే సురక్షితం

గృహమే శ్రీనివాసం గృహమే సురక్షితం
గృహమే ప్రశాంతం గృహమే ప్రముఖం

గృహమే నియమం గృహమే నిశ్శబ్దం
గృహమే సమయం గృహమే సంతోషం

గృహమే క్రమశిక్షణం గృహమే కార్యాలోచనం
గృహమే మూలాధారం గృహమే  మూలకారణం  || గృహమే ||

గృహములోనే పవిత్రమైన ఆహారం
గృహములోనే పరిశుద్ధమైన ఆరోగ్యం 

Friday, April 3, 2020

విశ్వమంతా విరామమా

విశ్వమంతా విరామమా
జగమంతా విశ్రాంతమా 

లోకమంతా అప్రమత్తమా
ప్రదేశమంతా అపాయమా

ప్రకృతిలో ప్రాణవాయువే విషవాయువుగా మారుతున్నదా
ప్రకృతిలో పరిశోధనమే విషాదముగా సాగుతున్నదా           || విశ్వమంతా ||

ఆచార ఆదరణ భావ బంధాల నియమాలు పరిశుభ్రంగా మారుతున్నాయా
ఆదేశ హెచ్చరిక జ్ఞాన తత్వాల సిద్ధాంతాలు పరిశుద్ధంగా మారుతున్నాయా

ఆరోగ్య ఆహార పోషణ సామగ్రి వ్యవహారాలు పుష్కలంగా మారుతున్నాయా
అపూర్వ ఆనంద అభిజ్ఞ అనేక కార్యక్రమాలు ప్రశాంతంగా మారుతున్నాయా  || విశ్వమంతా ||

వేద విజ్ఞాన వైద్య బృందాల శాస్త్రీయాలు పరిశోధనగా మారుతున్నాయా
జీవ ప్రజ్ఞాన ధ్యాన సంఘాల సూత్రములు ప్రదర్శనగా మారుతున్నాయా 

విద్య వైజ్ఞాన ఆరోగ్య సమాజ శిక్షణలు పరిపూర్ణంగా మారుతున్నాయా
దివ్య యోగ్య ఆహార ఆవశ్య సూచనలు ప్రాకృతంగా మారుతున్నాయా    || విశ్వమంతా ||

Thursday, April 2, 2020

కాలుష్యమా కలుషితమా

కాలుష్యమా కలుషితమా
కర్మాగారాల కల్మషమా
పరిశ్రమల ప్రభంజనమా

పర్యావరణమా పత్రహరితమా
ప్రకృతి వనాల ప్రసాదమా
పరిశుద్ధమైన పచ్చదనమా

ప్రకృతిని సంరక్షించు సేవకులకు ప్రణామమా  || కాలుష్యమా || 

పరిశుభ్రత తెలిసిందా పరిశుద్ధత తెలిసిందా

పరిశుభ్రత తెలిసిందా పరిశుద్ధత తెలిసిందా
పర్యావరణం తెలిసిందా పత్రహరితం తెలిసిందా

పవిత్రత కలిగిందా పరిశోధనం కలిగిందా
పర్యవేక్షణ కలిగిందా పరిశీలన కలిగిందా

అన్వేషణ మొదలైందా ఆదరణ మొదలైందా
ఆచరణ మొదలైందా ఆదర్శన మొదలైందా

రాబోయే కాల పరిస్థితులు తెలిసేలా విఘాతములు కలిగేలా అలజడులు మొదలయ్యేనా  || పరిశుభ్రత ||