ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఎన్ని భావాలని తెలుపను క్షణ క్షణానికి ఓ అధ్బుతమైన భావం ప్రతి అధ్బుతంలో ఓ విజ్ఞానం అందులో మహా తత్వ వేదాంతం మేధస్సున అన్నీ నిక్షిప్తమై మరెన్నో అధ్బుతాలకు భావాలుగా ఏ అధ్బుతాన్ని తెలిపినా మరో అద్భుతం నాలో చేరుతున్నది
No comments:
Post a Comment