విజ్ఞానిగా ఉదయించావు సుజ్ఞానంతో ఎదుగుతున్నావు
ప్రజ్ఞాన పర బ్రంహగా విశ్వ విజ్ఞానంతో సాగుతున్నావు
ప్రతి జీవిలో పరమాత్మవై పర ధ్యాసతో జీవిస్తున్నావు || విజ్ఞానిగా ||
శ్వాసే ధ్యాస అని పర ధ్యాసతో ధ్యానం చేస్తూ ఉన్నావా
ధ్యాసే జీవం అని పర భావంతో ధ్యానిస్తూనే ఉంటావా
శ్వాస ధ్యాసతో ధ్యానిస్తూనే పర జీవంతో ఉంటున్నావా
ధ్యాసే విజ్ఞానమని శ్వాసపై జ్ఞాపకమే తలచి ఎరుకతో ధ్యానిస్తున్నావా
శ్వాసే సర్వస్వమని ధ్యాసతో ఏకాగ్రతనే వహించి ఎదుగుతున్నావా
ధ్యానమే పర తత్వ భావమని పరమాత్మగా నీవే శ్వాసతో సాగుతున్నావా || విజ్ఞానిగా ||
ధ్యానించుటలో తెలిసే భావాలే విశ్వ విజ్ఞానమని మేధస్సుకే తెలిసేనా
ఏకాగ్రతలో కలిగే ఆలోచనలే జీవన పరిశోధనమని మనస్సుకే తెలిసేనా
ఎరుకతో తోచే భావాల అర్థాలే నవ జీవన విధానమని మనిషికే తెలిసేనా
మహాత్మగా నీవే జీవించుటలో నీవే మహర్షిగా జీవించెదవు
ఆత్మగా నీవే సాధించుటలో నీవే పరమాత్మగా మిగిలెదవు
బ్రంహగా నీవే తెలుపుటలో నీవే ఓ బ్రంహర్షిగా ఉండెదవు || విజ్ఞానిగా ||

No comments:
Post a Comment