Thursday, November 30, 2017

నా పాద రక్షాలను నీవు తలచుటలో ఏ భావన కలిగేను

నా పాద రక్షాలను నీవు తలచుటలో ఏ భావన కలిగేను
నా పాద రక్షాలను నీవు దాచుటలో ఏ తత్వన తోచేను

నా పాద రక్షాలతో నీవు తపించిన స్వభావాలు ఎలా స్మరించేను
నా పాద రక్షాలతో నీవు ధరించిన తత్వాలు ఎలా స్మృతించేను   || నా పాద ||

నా పాద రక్షాలతో నీకు మహోన్నత రక్షణ నిరంతరం లభించేను
నా పాద రక్షాలతో నీకు ఉన్నత దీక్షణ సర్వాంతరం సమీపించేను

నా పాద రక్షాలతో నీ కార్యాలు సాగినా నా దివ్య చరణాలు నిలిచేను
నా పాద రక్షాలతో నీ బంధాలు సాగినా నా వేద ఫలాలు లోపించేను  || నా పాద ||

నా పాద రక్షాలలో నా జీవం పరిశుద్ధమై జీవిస్తూనే తపించేను
నా పాద రక్షాలలో నా దేహం పవిత్రమై ధ్యానిస్తూనే స్మరించేను

నా పాద రక్షాలలో నా దైవం అన్వేషిస్తూనే వేదాలను బోధించేను
నా పాద రక్షాలలో నా రూపం పరిశోధిస్తూనే ధర్మాలను పఠించేను   || నా పాద || 

Wednesday, November 29, 2017

ఎవరికి కలగలేదా మహా భావన

ఎవరికి కలగలేదా మహా భావన
ఎవరికి తోచలేదా మహా తత్వన

ఎన్నడు తలచలేదా విశ్వ వేదన
ఎన్నడు పలకలేదా విశ్వ జ్ఞానాన  || ఎవరికి ||

ఆఖర్వమైన తత్వాలు అద్భుత బంధాలు
అఖండమైన స్వభావాలు ఆశ్చర్య వేదాలు

అఖిలమైన భావాలోచన ఆనందకరమైన జీవ యోగములు
అమోఘమైన తత్వాలోచన సంతోషకరమైన దైవ భోగములు  || ఎవరికి ||

విశ్వతిని ప్రకృతి ఆవరణముగా తిలకించుటలో కలిగేను మహా సుందర భావాలు
జగతిని ఆకృతి నిర్మాణముగా అపేక్షించుటలో తోచేను మహా సుమధుర తత్వాలు

విశ్వతిని శ్వాసతో ప్రకృతిగా స్వీకరించుటలో నీలోనే లీనమయ్యేను వేద బంధాలు
జగతిని ధ్యాసతో ఆకృతిగా ఆస్వాదించుటలో నీలోనే లయమయ్యేను జ్ఞాన యోగాలు  || ఎవరికి ||

జగతికి మహారాజుగా భూపతి ఉదయించెనే

జగతికి మహారాజుగా భూపతి ఉదయించెనే
విశ్వతికి మహారాణిగా ప్రకృతి ప్రసవించెనే

యువరాజుకై యువతి ఆకృతిగా జన్మించెనే
యువరాణిగా శ్రీకృతి  శ్రీమతిగా జీవించెనే    || జగతికి ||

ప్రకృతికే ప్రభావతి పరిశుధ్ధతిగా పరిమళించెనే
ఆకృతికే పద్మావతి పర్యావరణతిగా మొలిచెనే

జాగృతికై ప్రజాపతి పరంజ్యోతిగా అవతరించెనే
పద్ధతికై సరస్వతి ఆరంజ్యోతిగా అధిరోహించెనే   || జగతికి ||

సౌభాగ్యవతిగా సౌందర్యవతి సూర్యకాంతితో దేహతిని ఆరంభించెనే
సంభోగవతిగా సంపూర్ణవతి సంధ్యావతితో దైవతిని ప్రారంభించెనే

మధురావతికై అమరావతి పరిపూర్ణతిగా పులకించెనే
మోహనవతికై సువర్ణవతి ప్రజ్ఞానవతిగా ఆవహించెనే   || జగతికి ||

Thursday, November 23, 2017

సుగంధాల గాంధర్వం పరిమళ భరితం

సుగంధాల గాంధర్వం పరిమళ భరితం
సువర్ణాల సౌందర్యం సుపరిచిత గరితం

సుమధుర భావాల సుందర సౌఖ్యం
మనోహర తత్వాల మందార రూపం  || సుగంధాల ||

అపరంజి వర్ణాల కాంతి స్వరూపం
అరుంధతి వెన్నెల తేజ సౌందర్యం

పరిమళ తత్వాల పుష్పం నాభి కేంద్ర చందనం 
సుచరిత భావాల రూపం ఆది బిందువ మందిరం  || సుగంధాల ||

రూపాల రమణీయమే ఆకార ఆధ్యంతం
పుష్పాల పరిమళమే ఆవరణ ఆగమనం

ఆనంద వర్ణాల సువర్ణమే సుపరిచితం
ఏకాంత గంధాల సుగంధమే పరిమళం  || సుగంధాల || 

సూర్యోదయాన ప్రకృతినే పరిశోధనంగా చేసుకో

సూర్యోదయాన ప్రకృతినే పరిశోధనంగా చేసుకో
సూర్యాస్తమున విశ్వతినే పరిశుద్ధంగా మార్చుకో

ప్రకృతి ఆవరణాన్నీ ఆవహించి ఆకృతిగా ఆర్జించి అవగాహనం చేసుకో
విశ్వతి వలయాన్ని అనుగ్రహించి జగతిగా ప్రార్థించి వినియోగం చేసుకో  || ప్రకృతినే ||

ప్రకృతిలోనే ఆహారం ఆరోగ్యం మన జీవితాలకు పర్యావరణం
విశ్వతిలోనే సౌఖ్యం సౌభాగ్యం మన జీవనాలకు అనుబంధం

పరిచయాల ప్రకృతి ప్రసిద్ధమైన ప్రఖ్యాతి పవిత్రతకు సర్వ ధారణం
వివరణాల విశ్వతి విశిష్టమైన విఖ్యాతి పరిశుద్ధతకు నిత్య ఆభరణం    || ప్రకృతినే ||

ప్రకృతిలో సౌందర్యం పరిశోధనకు సౌభాగ్యం తరతరాలకు స్వయంభువం
విశ్వతిలో పరిమళం పరిశుద్ధతకు ప్రావీణ్యం యుగయుగాలకు స్వయంకృతం 

ప్రకృతిలో జీవం జీవనమే పరిశోధనం జీవించుటలో సాహసం సాధనతో సంతోషం
విశ్వతిలో దేహం జీవితమే పరిశుద్ధం జీవించుటలో సంపూర్ణం శ్వాసతో సర్వస్వం   || ప్రకృతినే ||

సువర్ణాలనే విశ్వతిలో మరచిపోయా

సువర్ణాలనే విశ్వతిలో మరచిపోయా
సుగంధాలనే జగతిలో మరచిపోయా 

సువర్ణాల స్వరూపాలను తలచలేకపోయా
సుగంధాల సౌఖ్యతాలను తపించలేకపోయా  || సువర్ణాలనే ||

స్వరూపాల వర్ణ భావాలను గమనించలేక పోయా
సౌఖ్యాతల గంధ తత్వాలను ఆరాధించలేక పోయా

జీవన కార్యాలతో జీవిత సమస్యలతో ఇమిడిపోయా
జీవన భారాలతో జీవిత లోపాలతో మిళితమైపోయా   || సువర్ణాలనే ||

గమనంలేని ధ్యాసతో సువర్ణాలను గమనించలేక పోయా
చలనంలేని స్పృహతో సుగంధాలను చలించలేక పోయా

ప్రకృతిపై ధ్యాస తోచక సూర్యోదయ సువర్ణ భావాలనే మరచిపోయా
ఆకృతిపై స్పృహ లేక సూర్యాస్తమ సుగంధ తత్వాలనే విడిచిపోయా  || సువర్ణాలనే || 

ఆలోచనలో ఏ భావన ఉందో

ఆలోచనలో ఏ భావన ఉందో
ఆలోచిస్తే పరిశోధనమై ఉందో

భావనలో ఏ తత్వన తపిస్తుందో 
స్వభావంతో ఏకీభవిస్తే తెలిసిందో  || ఆలోచనలో ||

ఆలోచనకు అర్థం పరమార్థం భావంలో దాగుందో
మేధస్సుకు ధ్యాస పరధ్యాస తత్వంలో దాగుందో

ఆలోచనకు భావం పరిశుద్ధమైతే అర్థం పరమాత్మమే
మేధస్సుకు తత్వం పరిశోధనమైతే జ్ఞానం ప్రజ్ఞానమే  || ఆలోచనలో ||

ఆలోచనలో ఏ భావం ఉదయిస్తుందో అర్థానికే తెలిసేనా
మేధస్సులో ఏ తత్వం జీవిస్తుందో పరమార్ధానికే తోచేనా

భావనతో ఆలోచిస్తే పరిశోధన సంగ్రహిస్తే అర్థానికి పరమార్థమే
తత్వనతో ఏకీభవిస్తే అన్వేషణ సమీపిస్తే భావానికి స్వభావనమే  || ఆలోచనలో || 

విశ్వమంతా నీవే ఆవహించినావు ప్రభూ

విశ్వమంతా నీవే ఆవహించినావు ప్రభూ
జగమంతా నీవే అధిరోహించినావు ప్రభూ

సూర్యోదయంతో సర్వం నీవే ఆవహించినావు
సూర్యాస్తమంతో నిత్యం నీవే అధిరోహించినావు   || విశ్వమంతా ||   

విశ్వమంతా ప్రకృతితో పర్యావరణమై నిలిచి ఉన్నావు
జగమంతా ఆకృతితో అంతరిక్షమై విస్తరించి ఉన్నావు 

విశ్వమంతా ఎన్నో రూపాలతో పంచ భూతాలుగా ఎదిగున్నావు
జగమంతా ఎన్నో ఆకారాలతో పంచ తత్వాలుగా ఒదిగున్నావు   || విశ్వమంతా ||

పరమాత్మగా విశ్వమంతా ప్రకృతిలో ఇమిడిపోయావు
మహాత్మగా జగమంతా ఆకృతిలో నిర్మితమై పోయావు

పరంధామగా నీవే పరిశోధనమై కాలంతో ప్రయాణమై పోయావు
పరంజ్యోతిగా నీవే పరిశీలనమై సమయంతో ప్రధానమై పోయావు   || విశ్వమంతా || 

Wednesday, November 22, 2017

కోరినవన్నీ తీరినవేళ తియ్యదనమే

కోరినవన్నీ తీరినవేళ తియ్యదనమే
అడిగినవన్నీ తీర్చినవేళ తేనీయమే

ఆశతో కలిగే కోరికలు అనంతమే
కాలంతో కలిగే కోరికలు యాదార్థమే  || కోరినవన్నీ ||

కోరికలనే స్వయం కార్యాలుగా మార్చుకో
ఆశలనే స్వయం అవసరాలుగా తీర్చుకో

కోరికలు ఏవైనా ఎన్నైనా పరిధిలో ఉంచుకో
ఆశలు ఏవైనా ఎన్నైనా ఉన్నతిలో పంచుకో  || కోరినవన్నీ ||

కోరికలనే కార్యాలుగా సాధనతో అందుకో
ఆశలనే లక్ష్యాలుగా మహా దీక్షతో చేరుకో

కోరికలు ఏవరివైనా ఉన్నతంగా చూసుకో
కోరికలు ఎవరికైనా సన్నిహితంగా చేసుకో  || కోరినవన్నీ || 

నా శ్వాస నన్ను ఏనాడైనా వదిలిపోయేను

నా శ్వాస నన్ను ఏనాడైనా వదిలిపోయేను
నా ఆత్మ నన్ను ఎప్పుడైనా విడచిపోయేను
నా ధ్యాస నన్ను ఎప్పటికైనా మరచిపోయేను  || నా శ్వాస ||

భావనగానే నిత్యం ఉంటాను
తత్వనగానే సర్వం ఉంటాను

వేదంతోనే నిత్యం కలిసి ఉంటాను
జ్ఞానంతోనే సర్వం కలిసి ఉంటాను

దైవంతోనే నిత్యం విశ్వతిలో కలిసి ఉంటాను
ధర్మంతోనే సర్వం ప్రకృతిలో కలిసి ఉంటాను  || నా శ్వాస ||

రూపం కూడా నాతో ఉండదు
దేహం కూడా నాతో ఉండదు

అనుభవం కూడా నాతో ఉండదు
అనుబంధం కూడా నాతో ఉండదు

కనిపించేది ఏదైనా నాతో ఉండదు
నిర్మించేది ఏదైనా నాతో ఉండదు  || నా శ్వాస || 

జన్మించలేదు ఏనాడు

జన్మించలేదు ఏనాడు
మరణించలేదు ఎన్నడు
శూన్యంతోనే ఉన్నాను ఏనాడో  || జన్మించలేదు ||

ఉదయిస్తున్నది నా యందే
అస్తమిస్తున్నది నా యందే
జీవిస్తున్నది నా యందే
మరణిస్తున్నది నా యందే

నేను మాత్రం శూన్యమై ఉన్నాను ఇప్పటికీ  || జన్మించలేదు ||

గమనం సాగేను నా యందే
చలనం సాగేను నా యందే
సమయం సాగేను నా యందే
ప్రయాణం సాగేను నా యందే

నేను మాత్రం శూన్యమై ఉన్నాను ఇప్పటికీ  || జన్మించలేదు ||

భావం కలిగేను నా యందే
వేదం కలిగేను నా యందే
జ్ఞానం కలిగేను నా యందే
తత్వం కలిగేను నా యందే

నేను మాత్రం శూన్యమై ఉన్నాను ఇప్పటికీ  || జన్మించలేదు ||

దైవం కలిగేను నా యందే
సర్వం కలిగేను నా యందే
సత్యం కలిగేను నా యందే
నిత్యం కలిగేను నా యందే

నేను మాత్రం శూన్యమై ఉన్నాను ఇప్పటికీ  || జన్మించలేదు ||

జీవం కలిగేను నా యందే
రూపం కలిగేను నా యందే
దేహం కలిగేను నా యందే
ఆత్మం కలిగేను నా యందే

నేను మాత్రం శూన్యమై ఉన్నాను ఇప్పటికీ  || జన్మించలేదు ||

శ్వాసగా నీలోనే జన్మించాను

శ్వాసగా నీలోనే జన్మించాను
ధ్యాసగా నీతోనే జీవిస్తున్నాను

ఆకృతి లేనిదే నా జననం
ప్రకృతి లేనిదే నా మరణం

దేహములోనే నా చలనం
మేధస్సులోనే నా గమనం  || శ్వాసగా ||

నాభియందే నా కేంద్రం
నాసికయందే నా స్థానం
ఆరోగ్యమందే నా మూలం

ప్రకృతి యందే నా ప్రణితం
విశ్వతి యందే నా ప్రయాణం

దేహము విడిచిన నాడే రూపం లేని జీవం
రూపము వదిలిన నాడే దేహం లేని జీవం  || శ్వాసగా ||

దేహముతోనే నా జీవితం
మేధస్సుతోనే నా జీవనం

ధ్యాసతోనే నా ధ్యానం
ఆత్మతోనే నా బంధం

భావంతోనే నా వేదం
వేదంతోనే నా కార్యం
కార్యంతోనే నా జ్ఞానం
జ్ఞానంతోనే నా అనుభవం

అనుభవంతోనే శ్వాసపై ధ్యాస
ధ్యాసతోనే వయస్సుపై ధ్యానం
ధ్యానంతోనే ఆయుస్సుపై కాలం  || శ్వాసగా ||

మరచిపోలేవుగా నా శ్వాసను

మరచిపోలేవుగా నా శ్వాసను
మరణింపలేవుగా నా ధ్యాసను

దేహములోనే శ్వాసనై ఉన్నాను
మేధస్సులోనే ధ్యాసనై ఉన్నాను

మనస్సుతో మరచిపోయినా వయస్సుతో మరణించెదను  || మరచిపోలేవుగా ||

కార్యాలోచనలోనే ధ్యాసనై దేహాలోచనలోనే శ్వాసనై నీలోనే జీవిస్తున్నాను
సర్వాలోచనలోనే ధ్యాసనై నిత్యాలోచనలోనే శ్వాసనై నీలోనే స్మరిస్తున్నాను 

జీవం భావం నాలోనే గమనమై శ్వాసతో ఉచ్చ్వాస నిచ్చ్వాసగా సాగేను
దైవం తత్వం నాలోనే ప్రయాణమై శ్వాసతో అభ్యాస అధ్యాసగా సాగేను  || మరచిపోలేవుగా ||

జననంతోనే ఆరంభమై మరణంతోనే అంతమై శ్వాసతో ధ్యాసగా జీవించెదను
ఉదయంతోనే శుభమై అస్తమించుటతో విశ్రమై శ్వాసతో ధ్యాసగా స్మరించెదను

మనస్సుతోనే నా ధ్యాస వయస్సుతోనే నా ప్రయాస మేధస్సుతోనే నా జిజ్ఞాస
మనస్సుతోనే నా శ్వాస ఆయుస్సుతోనే నా ప్రయాస మేధస్సుతోనే నా ఆకర్ష  || మరచిపోలేవుగా ||

శ్వాసపై గమనంతోనే ధ్యానించెదవని జన్మించాను నీలోనే
శ్వాసపై స్మరణంతోనే జపించెదవని ఉదయించాను నీలోనే

ధ్యాసతో విశ్వమంతా ఉదయిస్తావని నీ దేహంలోనే భావమై చేరుకున్నాను
ధ్యాసతో జగమంతా జీవిస్తావని నీ ఆత్మంలోనే తత్వమై ఆవహించుకున్నాను  || మరచిపోలేవుగా ||

నీకు తెలిసిన వేదం ఎవరికి తెలియదా

నీకు తెలిసిన వేదం ఎవరికి తెలియదా
నీకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలియదా

నీకు తెలిసిన భావన ఎవరికి తెలియదా
నీకు తెలిసిన తత్వన ఎవరికి తెలియదా  || నీకు ||

జీవించడమే వేదం ఎదుగుటయే జ్ఞానం
పరమార్థమే భావం పరమాత్మమే తత్వం

పరిశోధనలో తెలిసినదే మహా వేదం
పరిశుద్ధంలో తలిచినదే మహా జ్ఞానం

కార్యాలోచనలోనే కనిపిస్తున్నది వేదాంత భావం
దేహాంతరశుద్ధిలోనే వినిపిస్తున్నది విజ్ఞాన తత్వం  || నీకు ||

హితమైన భావాలే వేదం
శుభమైన తత్వాలే జ్ఞానం

రూపం లేనిదే భావనగా తెలిసిన దైవం
ఆకారం లేనిదే తత్వనగా తెలిసిన ధర్మం

శ్వాసలోనే ఉన్నది జీవం భావం
ధ్యాసలోనే ఉన్నది దైవం తత్వం  || నీకు || 

Tuesday, November 21, 2017

గురువే బోధకుడు

గురువే బోధకుడు
గురువే వేదకుడు
గురువే విజ్ఞేశ్వరుడు
గురువే సర్వేశ్వరుడు

గురువే నాయకుడు
గురువే అధ్యాపకుడు
గురువే ఉపాధ్యాయుడు

గురువే రాజ్యకుడు
గురువే సుదర్శనుడు
గురువే మార్గదర్శకుడు

గురువే ఆధారకుడు
గురువే పరిష్కారకుడు
గురువే మూలాధారకుడు

గురువే సజ్జనుడు
గురువే నావికుడు
గురువే ఉత్తముడు

గురువే ఆప్తుడు
గురువే హితుడు
గురువే మిత్రుడు

గురువే పాఠకుడు
గురువే పాలకుడు
గురువే పండితుడు

గురువే తేజకుడు
గురువే ధారకుడు
గురువే దానకుడు

గురువే రక్షకుడు
గురువే దీక్షకుడు
గురువే దక్షకుడు

గురువే ధర్మకుడు
గురువే సత్యకుడు
గురువే నిత్యకుడు

గురువే సాధకుడు
గురువే నేర్పరుడు
గురువే అర్చకుడు

గురువే జ్ఞానికుడు
గురువే ఆధునికుడు
గురువే భవిష్యకుడు

గురువే సైనికుడు
గురువే శాస్త్రకుడు 
గురువే మంత్రజ్ఞుడు

గురువే స్థాపకుడు
గురువే ఆచార్యుడు
గురువే విద్వాంసుడు

గురువే పూజ్యుడు
గురువే మాహాత్ముడు
గురువే ఆత్మీయుడు

గురువే శిక్షకుడు
గురువే అర్థకుడు
గురువే సూత్రకుడు

గురువే జీవుడు
గురువే వైద్యుడు
గురువే దేవకుడు

గురువే బుద్ధుడు
గురువే సుగురుడు
గురువే సుగుణుడు

గురువే లేఖకుడు
గురువే నైపుణ్యుడు
గురువే నిఘంటుడు

గురువే విశేష్యకుడు
గురువే దిక్సూచకుడు
గురువే ఉపన్యాసకుడు

తీరని సమస్యలతో చేయలేని కార్యాలతో మేధస్సు సతమమయ్యేనా

తీరని సమస్యలతో చేయలేని కార్యాలతో మేధస్సు సతమమయ్యేనా
పరిస్కారం తోచలేక సహాయమే అడగలేక మనస్సు కృశించిపోయేనా   || తీరని ||

జీవించుటలో సమస్యలు ఎన్నో జీవనంతో కలిగే ఆటంకాలు ఎన్నో
సాధించుటలో తీరేవి ఎన్నో సాధనతో పరిస్కారించే సమస్యలు ఎన్నో

కాలంతో సాగుటచే కలిగే నవ సమస్యలకు అంతం ఎప్పటికి లేదు
బంధాలతో జీవితాలను సాగించుటచే సమస్యలకు పొంతన లేదు  || తీరని ||

కాలంతో సాగుతూ తీర్చే సమస్యలు అల్పమే గాని సంపూర్ణ పరిస్కారం కావు 
బంధాలతో కలిగే కార్యాల సమస్యలు అధికమే గాని విచారణతో తొలగించ లేవు

జీవితం సమస్యల వలయంగా సాగే విజ్ఞాన పరిస్కార జీవనం
కాలం సమస్యల చదరంగంగా కలిగే ఆధునిక విజ్ఞాన తోరణం  || తీరని || 

జన్మించగలవా అనంత భావాలతో

జన్మించగలవా అనంత భావాలతో
మరణించగలవా అనంత తత్వాలతో

సూర్యోదయాన జీవించగలవా అనంత భావాలతో
సూర్యాస్తమున విశ్రమించగలవా అనంత తత్వాలతో  || జన్మించగలవా ||

ఉదయించుటలోనే సర్వ భావాల సమయోచితం
అస్తమించుటలోనే నిత్య తత్వాల సమయార్పితం

ఆలోచనలతో కార్యాలను గమనించుటలోనే మేధస్సుకు భావాల సమర్పితం
బంధాలతో కార్యాలను అవగాహించుటలోనే మేధస్సుకు తత్వాల సమర్పణం  || జన్మించగలవా ||

సుఖ సంతోషాలతో జీవించుటలో భావాలు శుభ లాభదాయకమై విస్తరించేను
కష్ట నష్టాలతో విశ్రమించుటలో తత్వాలు సర్వ సాధారణత్వమై విస్మరించేను   

జీవితంలో కలిగే అనంత భావాలు జీవించుటలో నేర్చే సర్వాంతర వేదాలు
జీవనంలో కలిగే అనంత తత్వాలు జీవించుటలో మార్చే నిరంతర ధర్మాలు   || జన్మించగలవా ||

Monday, November 20, 2017

మేధస్సులోనే సర్వం అనంత భావాల విశ్వ విజ్ఞానం సమకూరేను

మేధస్సులోనే సర్వం అనంత భావాల విశ్వ విజ్ఞానం సమకూరేను
ఆలోచనలోనే నిత్యం అనంత తత్వాల వేద ప్రజ్ఞానం సంధించేను

మేధస్సులోనే సర్వం కార్యాల ప్రణాళికలు చలనంతో సాగేను
ఆలోచనలోనే నిత్యం భావాల పరిశోధనలు గమనంతో తోచేను  || మేధస్సులోనే ||

వేదాలలోనే ఎన్నో విషయాలు సమకూర్చగా అర్థాంశం తెలిసేను
ధర్మాలలోనే ఎన్నో సంగతులు సంధించగా అనుభవాంశం కలిగేను

వేదాలను వివరించగా మేధస్సులో అనంత విజ్ఞానం సమకూరేను
ధర్మాలను బోధించగా ఆలోచనలో అనంత ప్రజ్ఞానం సంధించేను  || మేధస్సులోనే ||

మేధస్సులో అన్వేషణ అనంత భావాల విశ్లేషణ వేదాల విశ్వ విజ్ఞానమే 
ఆలోచనలో పరిశోధన అనంత తత్వాల విశేషణ ధర్మాల విశ్వ ప్రజ్ఞానమే

మేధస్సులో సుగుణ భావాలే అనంత భావాలను వేదాలుగా మార్చేను
ఆలోచనలో సువర్ణ తత్వాలే అనంత తత్వాలను ధర్మాలుగా పోల్చేను  || మేధస్సులోనే || 

ప్రతి జీవికి కలిగేనా సర్వ భావాల విజ్ఞానం

ప్రతి జీవికి కలిగేనా సర్వ భావాల విజ్ఞానం
ప్రతి జీవికి కలిగేనా సర్వ భోగాల సంయోగం 

ప్రతి అణువులో ఉన్నాయా సర్వ భావాల సంపూర్ణం
ప్రతి పరమాణువులో ఉన్నాయా సర్వ భోగాల స్పందనం  || ప్రతి జీవికి ||

ప్రతి జీవి తన జీవిత కాలాన తలిచేనా సర్వ భావాల అనుకరణం
ప్రతి జీవి తన జీవిత కాలాన వహించేనా సర్వ భోగాల అనుచరణం

ప్రతి అణువులో ఏ భావమున్నదో ఆత్మ అనుసంధానానికి తెలియాలి
ప్రతి పరమాణువులో ఏ తత్వమున్నదో పరమాత్మ అనుగ్రహానికి తోచాలి  || ప్రతి జీవికి ||

ప్రతి జీవి జననం ఏ భావమో ఏనాటి వరకు ఎన్ని బంధాలో కాలమే నిర్ణయించేనా
ప్రతి జీవి మరణం ఏ తత్వమో ఆనాటి నుండి ఎన్ని కార్యాలో కాలమే విశదించేనా

జీవించుటలో కలిగే భావ భోగాల సంయోగ తత్వాల అనుబంధం ఏనాటిదో
జీవించుటలో తోచే వేద విజ్ఞాన పరిశుద్ధ సుగుణాల సంబంధం ఎప్పటిదో    || ప్రతి జీవికి || 

వినిపించినా వినలేవు విశ్వ వేదన

వినిపించినా వినలేవు విశ్వ వేదన
కనిపించినా కానరాదు విశ్వ భావన
తోచినా తపించలేవు విశ్వ తత్వన  || వినిపించినా ||

మేధస్సులోనే వినిపిస్తుంది విశ్వ వేదన ఒక ధ్యాసగా
దేహములోనే కనిపిస్తుంది విశ్వ భావన ఒక శ్వాసగా
ఆలోచనలోనే తపిస్తుంది విశ్వ తత్వన ఒక జ్ఞానిగా   || వినిపించినా ||

జీవంలోనే సర్వం వేదాంత భావాల తత్వం మిళితమైనది
ఆత్మంలోనే నిత్యం విజ్ఞాన స్వభావ స్పందనం ఇమిడినది 
పరమాత్మంలోనే అనంతం సుగుణ వర్ణాల తేజం కలిసినది  || వినిపించినా || 

నా మేధస్సులో ఒక వైపు సూర్యోదయం

నా మేధస్సులో ఒక వైపు సూర్యోదయం
నా మేధస్సులో మరో వైపు సూర్యాస్తమం

ఆలోచనలో ఒక వైపు భావాల స్వరూపం
ఆలోచనలో మరో వైపు తత్వాల స్వకార్యం  || నా మేధస్సులో ||

మేధస్సులో సర్వం చీకటి వెలుగులతో విశ్వ కార్యాల సమ్మేళనం 
మేధస్సులో నిత్యం పగలు రాత్రులతో విశ్వ భావాల సంభాషణం

ఆలోచనలో సర్వం వేద భావాల మహా వేదాంత గమనం
ఆలోచనలో నిత్యం జ్ఞాన తత్వాల మహా ప్రజ్ఞాన చలనం  || నా మేధస్సులో ||

మేధస్సులో సర్వం ఆత్మ పరమాత్మ పరిశోధనల దివ్య చరితం
మేధస్సులో నిత్యం అణువు పరమాణు అన్వేషణల దివ్య చరణం

ఆలోచనలో సర్వం సుఖ దుఃఖాల సమ భావాల వేదాస్మరణ చర్వితం
ఆలోచనలో నిత్యం శుభ లాభాల సమ తత్వాల జ్ఞానాస్మరణ చర్వణం  || నా మేధస్సులో ||

అమ్మకు అమ్మ మా అమ్మ జన్మించేను ఏనాడో

అమ్మకు అమ్మ మా అమ్మ జన్మించేను ఏనాడో
మాతకు మాత మా మాత ఉదయించేను ఏనాడో

అమ్మకు అమ్మగా అమ్మమ్మ ప్రకృతిగా జీవించేను నిత్యం
మాతకు మాతగా మహాత్మ విశ్వతిగా అధిరోహించేను సర్వం  || అమ్మకు ||

ప్రతి అణువు ఆకృతి అమ్మగా అర్థాన్ని కలిగించేను ఆత్మ తత్వంతో
ప్రతి పరమాణువు ప్రకృతి మాతగా పరమార్థాన్ని తెలిపేను పరమాత్మ తత్వంతో

ప్రతి అమ్మకు అమ్మయే స్త్రీ తత్వం పంచేను మహా భావంతో
ప్రతి మాతకు మాతయే స్త్రీ స్వభావం ఇచ్చేను మహా దైవంతో  || అమ్మకు ||

ప్రతి జీవికి జననం విశ్వతికి ఉదయం మాతృత్వమే
ప్రతి అణువుకు జననం ప్రకృతికి జీవం స్త్రీతత్వమే

తరతరాల అమ్మకు యుగయుగాల మాతకు నిత్యం ప్రణామమే
గత జన్మల శ్రీమతికి భవిష్య జననాల తల్లికి సర్వం కృతజ్ఞతయే  || అమ్మకు ||

నీ కన్నా గొప్పగా జన్మించనా ప్రభూ

నీ కన్నా గొప్పగా జన్మించనా ప్రభూ
నీ కన్నా గొప్పగా మరణించనా ప్రభూ

నీ కన్నా గొప్పగా ఉదయించనా ప్రభూ
నీ కన్నా గొప్పగా అధిరోహించనా ప్రభూ  || నీ కన్నా ||

ప్రతి జీవికి నిత్యం ఉచ్చ్వాస నిచ్చ్వాసనై జన్మించనా
ప్రతి జీవికి సర్వం శ్వాస ధ్యాస భావమై ఉదయించనా

ప్రతి జీవి ఉచ్చ్వాస నిచ్చ్వాసలో దేహాన్ని జీవింపనా 
ప్రతి జీవి శ్వాస ధ్యాసలో ఆలోచన తత్వాన్ని సాగింపనా  || నీ కన్నా ||

ప్రతి జీవి రూపంలో మహా దైవాన్ని కలిగించనా
ప్రతి జీవి కార్యంలో మహా ధర్మాన్ని సాగించనా

ప్రతి జీవికి విశ్వతిని పరిచయం చేయించనా
ప్రతి జీవికి జగతిని సంబంధం సమకూర్చనా  || నీ కన్నా ||

ప్రతి జీవికి ప్రకృతి ప్రభావాలను అనుభవంతో సమ్మతించనా
ప్రతి జీవికి జాగృతి స్వభావాలను అనుబంధంతో స్మృతించనా

ప్రతి జీవికి సూర్యోదయం మహా ఉత్తేజ జన్మత్వమై మెళకువ కలిగించనా
ప్రతి జీవికి సూర్యాస్తమయం మహా ప్రతేజ మరణత్వమై ఎరుక తొలగించనా  || నీ కన్నా ||

Friday, November 17, 2017

నీ శ్వాసలో నేనే శ్వాసతినై ఉన్నాను

నీ శ్వాసలో నేనే శ్వాసతినై ఉన్నాను
నీ ధ్యాసలో నేనే ధ్యాసతినై ఉన్నాను
నీ రూపంలో నేనే రూపతినై ఉన్నాను
నీ ఆకారంలో నేనే ఆకృతినై ఉన్నాను

నీ వర్ణంలో నేనే వర్ణతినై ఉన్నాను
నీ తేజంలో నేనే తేజతినై ఉన్నాను
నీ దైవంలో నేనే దైవతినై ఉన్నాను
నీ దేహంలో నేనే దేహతినై ఉన్నాను

నీ ధర్మంలో నేనే ధర్మతినై ఉన్నాను
నీ విశ్వంలో నేనే విశ్వతినై ఉన్నాను
నీ కృతంలో నేనే శ్రీకృతినై ఉన్నాను
నీ భాగ్యంలో నేనే భాగ్యవతినై ఉన్నాను

నీ వేదనలో నేనే వేదతినై ఉన్నాను
నీ భావనలో నేనే భావతినై ఉన్నాను
నీ తత్వంలో నేనే తత్వతినై ఉన్నాను
నీ మేధస్సులో నేనే సుమతినై ఉన్నాను

నీ తపనలో నేనే తపతినై ఉన్నాను
నీ జ్ఞాననలో నేనే జ్ఞానతినై ఉన్నాను
నీ కార్యానలో నేనే కార్యతినై ఉన్నాను

నీ భారతంలో నేనే భారతినై ఉన్నాను
నీ పద్మంలో నేనే పద్మావతినై ఉన్నాను
నీ ప్రభావంలో నేనే ప్రభావతినై ఉన్నాను
నీ అమరంలో నేనే అమరావతినై ఉన్నాను

నీ రక్షణలో నేనే రక్షతినై ఉన్నాను
నీ ఆదరణతో నేనే ఆనతినై ఉన్నాను
నీ తనంలో నేనే ఉన్నతినై ఉన్నాను
నీ లక్ష్యంలో నేనే లక్ష్యతినై ఉన్నాను

నీ జగంలోనే నేనే జగతినై ఉన్నాను
నీ భవనంలో నేనే భవతినై ఉన్నాను
నీ జాగ్రతలో నేనే జాగృతినై ఉన్నాను
నీ గృహంలో నేనే గృహతినై ఉన్నాను
నీ సత్యంలో నేనే సత్యవతినై ఉన్నాను
నీ సర్వంలో నేనే సర్వతినాయి ఉన్నాను

నీ విజ్ఞానంలో నేనే సరస్వతినై ఉన్నాను
నీ ప్రజ్ఞానంలో నేనే ప్రజ్ఞతినై ఉన్నాను
నీ జయంలో నేనే జయతినై ఉన్నాను
నీ జననంలో నేనే జనతినై ఉన్నాను
నీ జన్మలో నేనే జన్మతినై ఉన్నాను

నీ పూజలో నేనే పూజతినై ఉన్నాను
నీ శాంతంలో నేనే శాంతినై ఉన్నాను
నీ ప్రాణంలో నేనే ప్రాణతినై ఉన్నాను
నీ ప్రయాణంలో నేనే ప్రణతినై ఉన్నాను
నీ విజయంలో నేనే జయంతినై ఉన్నాను
నీ ప్రశాంతంలో నేనే ప్రశాంతినై ఉన్నాను

నీ దివ్యంలో నేనే దివ్యతినై ఉన్నాను
నీ భవ్యంలో నేనే భవ్యతినై ఉన్నాను
నీ నవ్యంలో నేనే నవ్యతినై ఉన్నాను
నీ సవ్యంలో నేనే సవ్యతినై ఉన్నాను
నీ గుణంలో నేనే గుణవతినై ఉన్నాను
నీ వినయంలో నేనే వినతినై ఉన్నాను

నీ పూర్ణంలో నేనే పూర్ణతినై ఉన్నాను
నీ దోషంలో నేనే దూపతినై ఉన్నాను
నీ సంగంలో నేనే సంగతినై ఉన్నాను
నీ స్త్రీతనంలో నేనే శ్రీమతినై ఉన్నాను

నీ పూర్వంలో నేనే పూర్వతినై ఉన్నాను
నీ సంతానంలో నేనే సంతతినై ఉన్నాను
నీ అధికారంలో నేనే అధిపతినై ఉన్నాను
నీ సంస్కారం నేనే సంస్కృతినై ఉన్నాను

ఏ దేశం నీది స్వదేశమే నీదా

ఏ దేశం నీది స్వదేశమే నీదా
ఏ ప్రాంతం నీది ప్రదేశమే నీదా

ఏ దేశ ప్రదేశం నీది స్వదేశ ప్రాంతమే నీదా  || ఏ దేశం ||

ఏ దేశమైన ప్రదేశమై విస్తరించి ఉన్నది
ఏ ప్రాంతమైన దేశమై నిర్మించి ఉన్నది

ప్రతి ప్రదేశం ఖండాతరాలుగా విశాలమై విస్తరించి ఉన్నది
ప్రతి ప్రాంతం దేశ దేశాలుగా విస్తృతమై విభజించి ఉన్నది  || ఏ దేశం ||

ఏ దేశం వెళ్ళినా నా దేశ ప్రాంత ప్రదేశమే విశాల విశ్వమై ఉన్నది
ఏ ప్రాంతం వెళ్ళినా నా దేశ విదేశ ప్రదేశమే విస్తృత జగమై ఉన్నది

ప్రతి దేశం పర దేశమై విదేశమై స్వదేశమై ఒక్క ప్రదేశ ప్రాంతమై విశ్వంలోనే ఉన్నది
ప్రతి ప్రాంతం పర విదేశమై ఖండాతరమై ఒక్క ప్రపంచ ప్రదేశమై జగంలోనే ఉన్నది  || ఏ దేశం ||

చిరంజీవిగా జన్మించిన నీవు సూర్యోదయాన ఉదయిస్తున్నావు

చిరంజీవిగా జన్మించిన నీవు సూర్యోదయాన ఉదయిస్తున్నావు
మహాజీవిగా ఉదయించిన నీవు సూర్యోదయాన జన్మిస్తున్నావు

నిత్యం నీ రూపమే జగతికి ప్రజ్వల తేజమై అవతరిసున్నది
సర్వం నీ దేహమే విశ్వతికి ప్రజ్ఞాన భావమై అధిరోహిస్తున్నది  || చిరంజీవిగా ||

ఏ భావాలతో ఉదయించినా నీ రూపం నిత్యం స్వరూపమే
ఏ తత్వాలతో జన్మించినా నీ దేహం సర్వం విశ్వ రూపమే

ఏ బంధాలతో జీవించినా నీ స్వభావం అమృత జీవమే
ఏ శాస్త్రాలతో పరిశోధించినా నీ వైనం ఆద్యంత గుణమే  || చిరంజీవిగా ||

ఏ రూపంతో వర్ణించినా నీ భావం సువర్ణాలతో ప్రజ్వలనమే
ఏ దేహంతో కీర్తించినా నీ తత్వం కిరణాలతో ప్రకాశత్వనమే

ఏ జీవంతో ఉదయించినా నీ కిరణం జగతికి ప్రధానమే
ఏ రూపంతో ఆవతరించినా నీ తేజం విశ్వతికి జీవత్వమే  || చిరంజీవిగా || 

Wednesday, November 15, 2017

నా పాద రక్షాలను నీవు ధరించుటలో ఏ భావన తోచేను

నా పాద రక్షాలను నీవు ధరించుటలో ఏ భావన తోచేను
నా పాద రక్షాలతో నీవు నడుచుటలో ఏ తత్వం కలిగేను

నా పాద రక్షాలను నీవు దర్శించుటలో నీకు ఏమని తెలిపేను
నా పాద రక్షాలను నీవు వరించుటలో నీకు ఏమని తపించేను  || నా పాద ||

నీ దేహానికి నా పాద రక్షాలు సర్వ శుభాలను కలుగజేయునా
నీ రూపానికి నా పాద రక్షాలు నిత్య భోగాలను అందజేయునా

నీ కార్యాలకు నా పాద రక్షాలు మహా విజయాన్ని కలిగించునా
నీ భావాలకు నా పాద రక్షాలు మహా ఆనందాన్ని ఆవహించునా   || నా పాద ||

నీ వయస్సుకు నా పాద రక్షాలు మహా వేదాలను పలకించునా
నీ మనస్సుకు నా పాద రక్షాలు మహా తత్వాలను పులకించునా

నీ మేధస్సుకు నా పాద రక్షాలు అద్భుతత్వాలను సృస్టించునా
నీ ఆయుస్సుకు నా పాద రక్షాలు ఆశ్చర్యాలను సందర్శించునా  || నా పాద ||

నా పాద రక్షాలను విడిచిన యందే నా అన్వేషణ నిత్యం సాగిస్తున్నాను
నా పాద రక్షాలను మరచిన యందే నా పరిశోధన సర్వం స్మరిస్తున్నాను

నా పాద రక్షాలే నా కార్యాలోచన భావాలను శాస్త్రీయ పరిపూర్ణంతో సేవించేను
నా పాద రక్షాలే నా శ్వాసాలోచన తత్వాలను సిద్ధాంత ప్రజ్ఞానంతో స్మృతించేను

నా పాద రక్షాలను మేధస్సులోని ఎరుకనే మరిపించి ధరించెదవని తపించగలను
నా పాద రక్షాలను ఆలోచనలోని గమనాన్నే మళ్ళించి తీసుకెళ్ళేదవని భావించగలను  || నా పాద ||

మేధస్సే సర్వం వేదం

మేధస్సే సర్వం వేదం
మనస్సే సర్వం భావం
వయస్సే సర్వం తత్వం
ఆయుస్సే సర్వం జ్ఞానం

ఆలోచనతో మనస్సు మేధస్సులో వేదం అన్వేషణం
భావనతో వయస్సు తత్వంలో వేదాంతం పరిశోధనం  || మేధస్సే ||

జీవమే దేహం రూపమే భావం విజ్ఞానమే దైవం
జ్ఞానమే వేదం మౌనమే తత్వం జీవనమే సత్యం

సుగుణమే శాంతం దైవత్వమే పరిపూర్ణం కార్యమే నిత్యం
వేదాంతమే ధర్మం ప్రజ్ఞానమే పరిశుద్ధం ఆలోచనే సర్వం  || మేధస్సే ||

విశ్వతియే జీవనం ప్రకృతియే జీవితం ఆకృతియే రూపం
మనస్సే విజ్ఞానం వయస్సే ప్రజ్ఞానం ఆయుస్సే స్వరూపం

మేధస్సే నిత్యం అన్వేషణం ఆలోచనయే సర్వం పరిశోధనం
మనస్సే సర్వాంతం వయస్సే వేదాంతం ఆయుస్సే ప్రజ్ఞానం  || మేధస్సే || 

Tuesday, November 14, 2017

జీవం శివం దేహం శివం

జీవం శివం దేహం శివం
వేదం శివం నాదం శివం
దైవం శివం ధర్మం శివం
సత్యం శివం నిత్యం శివం
భావం శివం  తత్వం శివం
సర్వం శివం శాంతం శివం

అనంతం ఓం నమః శివాయ పరమాత్మం ఓం నమః శివాయ  || జీవం ||

శ్వాసలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ఓం నమః శివాయ
ధ్యాసలో దేహం ధ్యానం శ్వాస ఓం నమః శివాయ

నాభిలో ఉచ్చ్వాస నాసికలో నిచ్ఛ్వాస ఓం నమః శివాయ
ఆత్మలో పర ధ్యాస దేహంలో పర ధ్యానం ఓం నమః శివాయ  || జీవం ||

జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం పరిశోధనం ఓం నమః శివాయ
పూర్వం పూర్ణం ఆద్యంతం అద్వైత్వం ఓం నమః శివాయ

కాలం ప్రయాణం జీవితం జీవనం ఓం నమః శివాయ
బంధం అనుబంధం రాగం అనురాగం ఓం నమః శివాయ  || జీవం ||

విశ్వతి జగతి ప్రకృతి ఆకృతి  ఓం నమః శివాయ
దేహతి దైవతి సాహితి సంస్కృతి ఓం నమః శివాయ

వేదతి జ్ఞానతి జలతి సుమతి ఓం నమః శివాయ
పంచభూతాయ పరమార్థాయ ఓం నమః శివాయ  || జీవం || 

Saturday, November 11, 2017

ప్రయాణించెదవా సూర్యోదయాన ప్రయాణించెదవా సూర్యాస్తమున

ప్రయాణించెదవా సూర్యోదయాన ప్రయాణించెదవా సూర్యాస్తమున
నిత్యం ప్రయాణించుటలో నీకు అలసట లేదుగా ఆకలి కలగదుగా  || ప్రయాణించెదవా ||

తరతరాలుగా ప్రయాణిస్తూనే యుగయుగాలుగా సాగుతున్నా
గతమంతా ప్రయాణిస్తూనే భవిష్యత్తుకై నిత్యం నీ ప్రయాణమే

ఆసక్తిగా సాహసం చేసే నిరంతర అధ్యాయము నీ ప్రయాణమే
స్వశక్తిగా సాధన చేసే నిత్యం అనుచరణ నీ ప్రయాణ మార్గమే  || ప్రయాణించెదవా ||

శూన్యంతో మొదలై క్షణాలతో కాలంగా సాగే నీ ప్రయాణమే విశ్వాంతరము
క్షణంతో ఆరంభమై సమయాలతో సాగే నీ ప్రయాణమే బ్రంహాండతరము

కార్యాలతోటి కాలాన్ని నడిపించే సూర్య చంద్రుల ప్రభావాల ప్రయాణం నీ మార్గము
ప్రణాళికలతోటి సమయాన్ని కలిగించే కార్యకలాపాల జీవుల ప్రయాణం నీ చలనము  || ప్రయాణించెదవా ||

జయం జయం శ్రీ ఆంజనేయం

జయం జయం శ్రీ ఆంజనేయం
జయం జయం శ్రీ ధనుంజయం
జయం జయం శ్రీ శివాంజనేయం
జయం జయం శ్రీ దీక్షాంజనేయం
జయం జయం శ్రీ వర్ణాంజనేయం
జయం జయం శ్రీ వర్ణాంజనేయం
జయం జయం శ్రీ వీరాంజనేయం
జయం జయం శ్రీ వరాంజనేయం
జయం జయం శ్రీ జీవాంజనేయం
జయం జయం శ్రీ దేహాంజనేయం
జయం జయం శ్రీ దైవాంజనేయం
జయం జయం శ్రీ చిరాంజనేయం
జయం జయం శ్రీ ధీరాంజనేయం
జయం జయం శ్రీ సీతాంజనేయం
జయం జయం శ్రీ వేదాంజనేయం
జయం జయం శ్రీ హితాంజనేయం
జయం జయం శ్రీ సేనాంజనేయం
జయం జయం శ్రీ జ్ఞానాంజనేయం
జయం జయం శ్రీ గుణాంజనేయం
జయం జయం శ్రీ మహాంజనేయం
జయం జయం శ్రీ క్షేత్రాంజనేయం
జయం జయం శ్రీ పత్రాంజనేయం
జయం జయం శ్రీ విశ్వాంజనేయం
జయం జయం శ్రీ శూరాంజనేయం
జయం జయం శ్రీ నేత్రాంజనేయం
జయం జయం శ్రీ విద్యాంజనేయం
జయం జయం శ్రీ స్వర్ణాంజనేయం
జయం జయం శ్రీ నిత్యాంజనేయం
జయం జయం శ్రీ పుత్రాంజనేయం
జయం జయం శ్రీ సత్యాంజనేయం
జయం జయం శ్రీ ఆత్మాంజనేయం
జయం జయం శ్రీ రామాంజనేయం
జయం జయం శ్రీ సర్వాంజనేయం
జయం జయం శ్రీ రూపాంజనేయం
జయం జయం శ్రీ దివ్యాంజనేయం
జయం జయం శ్రీ జగతాంజనేయం
జయం జయం శ్రీ జయాంజనేయం
జయం జయం శ్రీ శిఖరాంజనేయం
జయం జయం శ్రీ ప్రాణాంజనేయం
జయం జయం శ్రీ దయాంజనేయం
జయం జయం శ్రీ తత్వాంజనేయం
జయం జయం శ్రీ దూతాంజనేయం
జయం జయం శ్రీ పుష్పాంజనేయం
జయం జయం శ్రీ ఆకాశాంజనేయం
జయం జయం శ్రీ శాంతాంజనేయం
జయం జయం శ్రీ ముఖాంజనేయం
జయం జయం శ్రీ సూక్ష్మాంజనేయం
జయం జయం శ్రీ సాగరాంజనేయం
జయం జయం శ్రీ ప్రకాశాంజనేయం
జయం జయం శ్రీ కమలాంజనేయం
జయం జయం శ్రీ గమనాంజనేయం
జయం జయం శ్రీ సూర్యాంజనేయం
జయం జయం శ్రీ భావనాంజనేయం
జయం జయం శ్రీ పూర్వాంజనేయం
జయం జయం శ్రీ కరుణాంజనేయం
జయం జయం శ్రీ పరమాంజనేయం
జయం జయం శ్రీ విజ్ఞానాంజనేయం
జయం జయం శ్రీ పవిత్రాంజనేయం
జయం జయం శ్రీ సువర్ణాంజనేయం
జయం జయం శ్రీ వరుణాంజనేయం
జయం జయం శ్రీ ప్రతిష్టాంజనేయం
జయం జయం శ్రీ ప్రసిద్ధాంజనేయం 
జయం జయం శ్రీ స్వయాంజనేయం
జయం జయం శ్రీ పర్వతాంజనేయం
జయం జయం శ్రీ కళ్యానాంజనేయం
జయం జయం శ్రీ త్రిపురాంజనేయం
జయం జయం శ్రీ సుగ్రీవాంజనేయం
జయం జయం శ్రీ అమరాంజనేయం
జయం జయం శ్రీ తరుణాంజనేయం
జయం జయం శ్రీ ప్రతాపాంజనేయం
జయం జయం శ్రీ యమునాంజేయం
జయం జయం శ్రీ ప్రత్యక్షాంజనేయం
జయం జయం శ్రీ ఆదర్శాంజనేయం
జయం జయం శ్రీ విజయాంజనేయం
జయం జయం శ్రీ వందనాంజనేయం
జయం జయం శ్రీ సంతోషాంజనేయం
జయం జయం శ్రీ ఆనందాంజనేయం
జయం జయం శ్రీ కుమారాంజనేయం
జయం జయం శ్రీ పరిశుద్ధాంజనేయం
జయం జయం శ్రీ హనుమాంజనేయం
జయం జయం శ్రీ మారుతాంజనేయం
జయం జయం శ్రీ అఖండాంజనేయం
జయం జయం శ్రీ ప్రశాంతాంజనేయం
జయం జయం శ్రీ ఆయుధాంజనేయం
జయం జయం శ్రీ వాయువాంజనేయం
జయం జయం శ్రీ అనుభవాంజనేయం
జయం జయం శ్రీ వ్యాయామాంజనేయం 

నీ రూపములోనే విశ్వ ఆకృతిని ఆరాధించు

నీ రూపములోనే విశ్వ ఆకృతిని ఆరాధించు 
నీ మేధస్సులోనే విశ్వ జగతిని ఆదర్శించు 
నీ వయస్సులోనే విశ్వ శ్రీమతిని అపేక్షించు
నీ మనస్సులోనే విశ్వ దైవతిని అన్వేషించు
నీ జీవములోనే విశ్వ జాగృతిని అధిరోహించు
నీ దేహములోనే విశ్వ ప్రకృతిని అనుమతించు  || నీ ||

విశ్వ భావాలతో నీ రూపాన్ని ఆకృతిగా పరిశోధించు 
విశ్వ తత్వాలతో నీ మేధస్సును జగతిగా పరిశీలించు
విశ్వ వేదాలతో నీ వయస్సును శ్రీమతిగా పరిగణించు
విశ్వ బంధాలతో నీ మనస్సును దైవతిగా పరవశించు
విశ్వ ఖనిజాలతో నీ జీవమును జాగృతిగా పర్యవేక్షించు
విశ్వ ధర్మాలతో నీ దేహమును ప్రకృతిగా పరిపూర్ణవించు  || నీ ||

విశ్వాన్నే మహా రూపాలతో ఆనందంగా ఆస్వాదించు 
విశ్వాన్నే మహా మేధస్సులతో అద్భుతంగా ఆలోచించు 
విశ్వాన్నే మహా వయస్సులతో ఆశ్చర్యంగా అనుగ్రహించు
విశ్వాన్నే మహా మనస్సులతో అపురూపంగా అతిశయించు
విశ్వాన్నే మహా జీవములతో అనుభవంగా ఆకర్షింపదించు 
విశ్వాన్నే మహా దేహములతో అనుబంధంగా అనుగ్రహించు  || నీ || 

Friday, November 10, 2017

జీవము నీదే దేహము నీదే

జీవము నీదే దేహము నీదే
రూపము నీదే వర్ణము నీదే

మేధస్సు నీదే మనస్సు నీదే
ఆయుస్సు నీదే వయస్సు నీదే   || జీవము ||

శ్వాసతోనే ధ్యాసను గమనించేది నీవే
భాషతోనే స్వభావాన్ని ఆర్జించేది నీవే 

ఉచ్చ్వాసతో జీవాన్ని తపించేది నీవే
సాధనతో కార్యాన్ని నడిపించేది నీవే

శ్వాసపై ధ్యాసతోనే ధ్యానిస్తూ ఆయుస్సును పెంచేది నీవే
భాషపై జిజ్ఞాసతోనే పరిశోధిస్తూ వయస్సును కీర్తించేది నీవే   || జీవము ||

రూపం ఏదైనా ఆలోచన కార్యం ఏదైనా చేసేది నీవే
వర్ణం ఏదైనా సుగుణ తత్వం ఏదైనా తలచేది నీవే

మనస్సు ఎలా ఉన్నా ఆలోచనలో అర్థానికి భావం నీవే
వయస్సు ఎలా ఉన్నా భావనలో పరమార్థ తత్వం నీవే

మేధస్సుతోనే సర్వ భావాలను సమర్థించుట నీవే
మేధస్సుతోనే సర్వ తత్వాలను సమర్జించుట నీవే   || జీవము || 

ఎవరికి ఉత్సవం ఎవరిది సంబరం

ఎవరికి ఉత్సవం ఎవరిది సంబరం
ఎవరికి ఉల్లాసం ఎవరిది సంతోషం
ఎవరికి ఉత్సాహం ఎవరిది సంతోషం
ఎవరికి ఉద్వాహం ఎవరిది సంబంధం  || ఎవరికి ||

ఎక్కడ ఆహ్వానం ఎంతటి సమానం
ఎక్కడ ఆశ్రయం ఎంతటి సద్గుణం
ఎక్కడ ఆనందం ఎంతటి సంభోగం
ఎక్కడ అనుభవం ఎంతటి సహనం
ఎక్కడ ఆచరణం ఎంతటి సద్భావం  || ఎవరికి ||

ఎక్కడ ఆభరణం ఎంతటి సంపూర్ణం
ఎక్కడ ఆదరణం ఎంతటి సంకల్పం
ఎక్కడ అనురాగం ఎంతటి సమయం  
ఎక్కడ అలంకారం ఎంతటి సన్నివేశం
ఎక్కడ అనుబంధం ఎంతటి సమంతం  || ఎవరికి || 

ఓ మహాత్ముడే ఉదయించాలని తపించెదరు ఎందరో

ఓ మహాత్ముడే ఉదయించాలని తపించెదరు ఎందరో
ఓ మహర్షియే అవతరించాలని జపించెదరు ఎందరో   || ఓ ||

ఎంతగా ఎదిగినా అంతగా ఒదిగే సహ జీవుడే జన్మించునా
ఎంతలో వెలిసినా అంతలో వెలిగే శ్రీ నాధుడే ప్రభవించునా

ఎంతగా ఉందయించినా అంతగా అవతరించునా ఓ మహాత్ముడు
ఎంతగా అస్తమించినా అంతగా అధిరోహించునా ఓ మహానుభావుడు  || ఓ ||

ఎవరని తలచినా ఏమని తలచినా విజ్ఞానమే కలిగించునా
ఎంతని తపించినా ఏదని తపించినా వేదాంతమే తోచునా

ఎవరికి వారని పలికించినా ఎంతటి వారని పరీక్షించినా పరిపూర్ణమే
ఎక్కడి వారని అన్వేషించినా ఏనాటి వారని పరిశోధించినా ప్రజ్ఞానమే  || ఓ ||

Thursday, November 9, 2017

ఏ రూపమైన సువర్ణాలతో సుగుణంగా మార్చుకో

ఏ రూపమైన సువర్ణాలతో సుగుణంగా మార్చుకో
ఏ భావమైన సుగంధాలతో స్వరూపంగా కూర్చుకో  

ఏ దేహమైన సుజాతకాలతో సంపూర్ణంగా చేర్చుకో
ఏ తత్వమైన సులోచనలతో సుకృతంగా మల్చుకో  || ఏ రూపమైన ||

ఏనాటి రూపమో ఎంతటి దేహమో దివ్యంగా పోల్చుకో
ఏనాటి భావమో ఎంతటి తత్వమో భవ్యంగా తల్చుకో
ఏనాటి వర్ణమో ఎంతటి సుగుణమో నవ్యంగా ఇచ్చుకో
ఏనాటి గంధమో ఎంతటి ప్రాణమో కావ్యంగా దాల్చుకో   || ఏ రూపమైన ||

ఏనాటి ఆలోచనయో ఎంతటి అర్థమో సవ్యంగా నేర్చుకో
ఏనాటి పరిశోధనమో ఎంతటి శాస్త్రమో కార్యంగా మార్చుకో
ఏనాటి పరిశుద్ధమో ఎంతటి పవిత్రమో సత్యంగా తేల్చుకో
ఏనాటి జీవనమో ఎంతటి జీవితమో నిత్యంగా పుచ్చుకో      || ఏ రూపమైన || 

సూర్యుడే ఉదయిస్తున్నాడు చిరంజీవిగా

సూర్యుడే ఉదయిస్తున్నాడు చిరంజీవిగా
చంద్రుడే జన్మిస్తున్నాడు చిరకాలజీవిగా

ఆకాశమే అవతరిస్తున్నది అమర జీవిగా
ధరణీయే అధిరోహిస్తున్నది ప్రకృతి జీవిగా  || సూర్యుడే ||

లోకమే మన రూప నిలయం
ధరణియే మన సర్వ ఆధారం
ఆకాశమే మన దివ్య మందిరం
ప్రకృతియే మన నిత్య ఆహారం
జగమే మన జీవ శాంతాలయం      || సూర్యుడే ||

సూర్యుని గమనమే మన కార్యం
ధరణి స్వభావమే మన సామర్థ్యం
జగతి ఆద్యంతమే మన దైవత్వం
ఆకాశ ప్రభావమే మన నిర్వాహణం
చంద్రుని సమయమే మన విరామం   || సూర్యుడే ||

Wednesday, November 8, 2017

విశ్వమే జీవం విశ్వమే జీర్ణం

విశ్వమే జీవం విశ్వమే జీర్ణం
విశ్వమే దైవం విశ్వమే రూపం
విశ్వమే నాదం విశ్వమే భావం
విశ్వమే వేదం విశ్వమే తత్వం
విశ్వమే సర్వం విశ్వమే శాంతం  || విశ్వమే ||

విశ్వ తేజ రూపం సదానంద జీవం
విశ్వ భావ రూపం సదానంద తత్వం
విశ్వ వేద రూపం సదానంద దైవం
విశ్వ గాన రూపం సదానంద గీతం
విశ్వ జ్ఞాన రూపం సదానంద మౌనం  || విశ్వమే ||

విశ్వ గుణ రూపం మహానంద తిలకం
విశ్వ జన రూపం మహానంద ప్రకృతం
విశ్వ దేహ రూపం మహానంద చరితం
విశ్వ కార్య రూపం మహానంద బంధం
విశ్వ లోక రూపం మహానంద గమనం  || విశ్వమే ||

Tuesday, November 7, 2017

తారవో సితారవో నవతారవో నీవు

తారవో సితారవో నవతారవో నీవు
తేజానివో కాంతివో ప్రకాశానివో నీవు

మెరిసే సువర్ణాలకు చమత్కార వర్ణానివి నీవు
సితార వనితగా విరజిల్లే అనురాగవతివి నీవు    || తారవో ||

తేజస్వినిగా తేజస్సులను మెరిపించే ఆకాశ తారవు నీవు
తరంగిణిగా వర్ణాలను కురిపించే జలధార కాంతివి నీవు

ఆకాశానికే అపురూపమైన నవ మోహిని తేజస్సువి నీవు
భువనానికే అద్భుతమైన నవ వాహిని ఉషస్సువి నీవు    || తారవో ||

మేధస్సుకే ఆశ్చర్యం కలిగించే సువర్ణ దేహ కాంతివి నీవు
ఆలోచనకే అద్భుతం అనిపించే స్వభావ తత్వానివి నీవు

విశ్వానికి దిక్కులను చూపే మార్గ దర్శక దిక్సూచివి నీవు
జగతికి వెలుగులను తెలిపే మహోదయ సూత్రానివి నీవు    || తారవో ||

మహర్షులకే మంత్రం తెలుసా

మహర్షులకే మంత్రం తెలుసా
మహాత్ములకే తంత్రం తెలుసా

మహా ఆత్మలకే మర్మం తెలుసా
మహా తత్వాలకే సర్వం తెలుసా  || మహర్షులకే ||

భావ స్వభావాల జీవుల తత్వాలలోనే మర్మం ఉందా
వేద విజ్ఞాన జీవుల మేధస్సులలోనే మంత్రం ఉందా

మహా ఋషుల తపస్సులలో మహా తత్వం ఉందా
మహా ఆత్మల ధ్యానులలో మహా స్వభావం ఉందా

ఆలోచనల పరిశోధనలలో ప్రజ్ఞానం మహా మంత్రమై మహాత్యమైనదా
మేధస్సుల అన్వేషణలలో విజ్ఞానం మహా తంత్రమై మహత్వమైనదా  || మహర్షులకే ||

సూర్యోదయం కలుగుటలో మహోదయ మర్మం దాగినదా
సూర్యాస్తమయం వెళ్ళుటలో మహాశయ మంత్రం ఒదిగినదా

జగతి తత్వాలలోనే ప్రకృతి భావాలలోనే మహా మర్మం ఉందా
విశ్వతి ఆకారాలలోనే దేహాతి రూపాలలోనే మహా మంత్రం ఉందా

ఎదిగే సజీవులలో ఎదిగే ప్రకృతిలో కాల ప్రభావాలలో ఏదో ధర్మం మర్మమై ఉన్నదా
ఒదిగే జగతిలో ఒదిగే విశ్వతిలో సమయ ప్రతాపాలలో ఏదో దైవం మంత్రమై ఉన్నదా  || మహర్షులకే || 

కాలం తెలిపే భావాలను మేధస్సులోనే దాచేదవా

కాలం తెలిపే భావాలను మేధస్సులోనే దాచేదవా
సమయం తపించే తత్వాలను నీలోనే ఉంచెదవా

జీవితమంతా నీలోనే భావాలను దాచేలా మేధస్సును అమర్చెదవా
జీవితంలో ఏనాడైనా ఎవరికైనా తత్వాలను తెలిపేలా ఆలోచించావా  || కాలం ||

భావాల ఆలోచనలలో విశ్వ వేద విజ్ఞానం దాచుకున్నావా
తత్వాల స్వభావాలలో మహా ప్రజ్ఞానం అమర్చుకున్నావా

జీవించే వారికి మహోన్నతమైన ఆలోచనలను కలుగజేయలేవా
ఎదిగే వారికి వేద విశిష్ట వైజ్ఞానిక స్వభావాలను అందజేయలేవా    || కాలం ||

కాలమే నీకు తెలిపినా నీలోనే దాచినా ఉపయోగం ఎవరికి ఎలా
సమయమే నీకు అందించినా ఆచరణ అనుభవం ఎవరికి ఎలా

దైవమే నీకు వేద విజ్ఞాన తత్వాలను సమర్పించగా ఎవరికి తెలుపలేవా
ధర్మమే నీకు విశ్వ విజ్ఞాన భావాలను అందించగా ఎవరికి బోధించలేవా  || కాలం || 

Sunday, November 5, 2017

ఓం ఆత్మ శ్రీ మహా ఆత్మ ఓం నమః శివాయ నమః

ఓం ఆత్మ శ్రీ మహా ఆత్మ ఓం నమః శివాయ నమః

కర్మాత్మ కర్తాత్మ ఓం నమః శివాయ నమః
దైవాత్మ దేహాత్మ ఓం నమః శివాయ నమః
ఆరాత్మ విశ్వాత్మ ఓం నమః శివాయ నమః
జీవాత్మ ఆత్మాత్మ ఓం నమః శివాయ నమః
ఆధ్యాత్మ విధాత్మ ఓం నమః శివాయ నమః
మాతాత్మ మహాత్మ ఓం నమః శివాయ నమః
దివ్యాత్మ విద్యాత్మ ఓం నమః శివాయ నమః
కార్యాత్మ క్రియాత్మ ఓం నమః శివాయ నమః
శ్రీదేవాత్మ శ్రీధాత్మ ఓం నమః శివాయ నమః
ధర్మాత్మ ధాన్యాత్మ ఓం నమః శివాయ నమః
సర్వాత్మ శాంతాత్మ ఓం నమః శివాయ నమః
రూపాత్మ ఆకారాత్మ ఓం నమః శివాయ నమః
ధ్యానాత్మ ధ్యాసాత్మ ఓం నమః శివాయ నమః
జనతాత్మ జననాత్మ ఓం నమః శివాయ నమః 
పూర్వాత్మ ప్రాణాత్మ ఓం నమః శివాయ నమః
కమలాత్మ పుష్పాత్మ ఓం నమః శివాయ నమః
జీవనాత్మ జీవితాత్మ ఓం నమః శివాయ నమః
ప్రకృతాత్మ జగతాత్మ ఓం నమః శివాయ నమః
శ్రీకరాత్మ శుభకరాత్మ ఓం నమః శివాయ నమః
విజ్ఞానాత్మ ప్రజ్ఞానాత్మ ఓం నమః శివాయ నమః
ప్రజ్ఞానాత్మ ప్రసిద్ధాత్మ ఓం నమః శివాయ నమః
కళ్యాణాత్మ శోభానాత్మ ఓం నమః శివాయ నమః
సౌభాగ్యాత్మ సౌఖ్యాత్మ ఓం నమః శివాయ నమః
ఉత్తేజాత్మ ఉన్నతాత్మ ఓం నమః శివాయ నమః
పవిత్రాత్మ పరిశుద్ధాత్మ ఓం నమః శివాయ నమః
ఆరోగ్యాత్మ ఆరాధ్యాత్మ ఓం నమః శివాయ నమః
కైలాసాత్మ వైకుంఠాత్మ ఓం నమః శివాయ నమః
ప్రతేజాత్మ ప్రజ్వలాత్మ ఓం నమః శివాయ నమః
శ్రీనందాత్మ శ్రీకృపాత్మ ఓం నమః శివాయ నమః
సుపుత్రాత్మ సుధీర్ఘాత్మ ఓం నమః శివాయ నమః
సువర్ణాత్మ సుగంధాత్మ ఓం నమః శివాయ నమః
సుతత్వాత్మ సువేదాత్మ ఓం నమః శివాయ నమః
సుచిత్రాత్మ సుకృతాత్మ ఓం నమః శివాయ నమః
ఓంకారాత్మ భావకారాత్మ ఓం నమః శివాయ నమః
అనంతాత్మ ఆనందాత్మ ఓం నమః శివాయ నమః
శ్రీకరుణాత్మ శ్రీదయాత్మ ఓం నమః శివాయ నమః
ఆధ్యంతాత్మ అద్వైతాత్మ ఓం నమః శివాయ నమః
ప్రశాంతాత్మ పరిపూర్ణాత్మ ఓం నమః శివాయ నమః
సంభోగాత్మ సంయోగాత్మ ఓం నమః శివాయ నమః
సుందరాత్మ సునందాత్మ ఓం నమః శివాయ నమః
మంగళాత్మ మాంగల్యాత్మ ఓం నమః శివాయ నమః
తన్మయాత్మ తపస్వితాత్మ ఓం నమః శివాయ నమః
సుదర్శనాత్మ సునేత్రాత్మ ఓం నమః శివాయ నమః
పరమాత్మ పంచభూతాత్మ ఓం నమః శివాయ నమః
సులోచనాత్మ సుభావనాత్మ ఓం నమః శివాయ నమః
ఉషోదయాత్మ భాష్పోదయాత్మ ఓం నమః శివాయ నమః
సూర్యోదయాత్మ మహోదయాత్మ ఓం నమః శివాయ నమః

ప్రయాణించెదవా సూర్యోదయాన ప్రయాణించెదవా సూర్యాస్తమున

ప్రయాణించెదవా సూర్యోదయాన ప్రయాణించెదవా సూర్యాస్తమున
నిత్యం ప్రయాణించుటలో నీకు అలసట లేదుగా ఆకలి కలగదుగా  || ప్రయాణించెదవా ||

తరతరాలుగా ప్రయాణిస్తూనే యుగయుగాలుగా సాగుతున్నా
గతమంతా ప్రయాణించినా భవిష్యత్తుకై నిత్యం ప్రయాణమే

భక్తి సేవయే జయతే

భక్తి సేవయే జయతే
క్షీర సేవయే జయతే
నవ సేవయే జయతే
జీవ సేవయే జయతే
దైవ సేవయే జయతే
కాల సేవయే జయతే
జ్ఞాన సేవయే జయతే
గుణ సేవయే జయతే
విశ్వ సేవయే జయతే
నేత్ర సేవయే జయతే
ధర్మ సేవయే జయతే
క్షేమ సేవయే జయతే
నిత్య సేవయే జయతే
తృప్తి సేవయే జయతే
సత్య సేవయే జయతే
విశిష్ట సేవయే జయతే
మార్గ సేవయే జయతే
విద్య సేవయే జయతే
సర్వ సేవయే జయతే
పుత్ర సేవయే జయతే
ఆత్మ సేవయే జయతే
గృహ సేవయే జయతే
ధ్యాన సేవయే జయతే
పితృ సేవయే జయతే
బహు సేవయే జయతే
ఆపద సేవయే జయతే
ప్రేమ సేవయే జయతే
శాంతి సేవయే జయతే
తక్షణ సేవయే జయతే
విజ్ఞాన సేవయే జయతే
స్నేహ సేవయే జయతే
ఆరోగ్య సేవయే జయతే
ఉచిత సేవయే జయతే
పవిత్ర సేవయే జయతే
ముఖ్య సేవయే జయతే
మాతృ సేవయే జయతే
సలహా సేవయే జయతే
ఉద్యోగ సేవయే జయతే
ప్రకృతి సేవయే జయతే
వ్యాపార సేవయే జయతే
ఆనంద సేవయే జయతే
పరిశుద్ధ సేవయే జయతే
అనంత సేవయే జయతే
సమయ సేవయే జయతే
అమృత సేవయే జయతే
ప్రశాంత సేవయే జయతే
ప్రయాణ సేవయే జయతే
ఆద్యంత సేవయే జయతే
అనుభవ సేవయే జయతే
స్వచ్ఛత సేవయే జయతే
బంధుత్వ సేవయే జయతే
అన్నపూర్ణ సేవయే జయతే

Friday, November 3, 2017

ఎక్కడికో ప్రయాణం ఎలాంటిదో ప్రయాణం

ఎక్కడికో ప్రయాణం ఎలాంటిదో ప్రయాణం
ఏనాటిదో ప్రయాణం ఎప్పటికో ప్రయాణం
ఎంతటిదో ప్రయాణం ఎందుకో ప్రయాణం

తరతరాల ప్రయాణం యుగయుగాల ప్రయాణం
నిత్యం జీవిస్తూనే సాగేను జీవుల జీవన ప్రయాణం  || ఎక్కడికో ||

నడిపించే మార్గాన సాగేను నడకతో ప్రయాణం
నిలిచే మార్గాన సాగేను నిలకడతో ప్రయాణం
ఈదించే మార్గాన సాగేను ఈతతో ప్రయాణం
దొర్లించే మార్గాన సాగేను దొర్లుటతో ప్రయాణం
జారించే మార్గాన సాగేను జారుటతో ప్రయాణం
ప్రాకించే మార్గాన సాగేను ప్రాకుటతో ప్రయాణం
ఎక్కించే మార్గాన సాగేను ఎక్కుటతో ప్రయాణం
పడిపించే మార్గాన సాగేను పడుటతో ప్రయాణం
దూకించే మార్గాన సాగేను దూకుటతో ప్రయాణం
పరిగించే మార్గాన సాగేను పరుగులతో ప్రయాణం
ఎగిరించే మార్గాన సాగేను ఎగురుటతో ప్రయాణం
తిరిగించే మార్గాన సాగేను తిరుగుటతో ప్రయాణం
నాట్యమించే మార్గాన సాగేను నాట్యంతో ప్రయాణం
ప్రవహించే మార్గాన సాగేను ప్రవాహంతో ప్రయాణం
కుంటించే మార్గాన సాగేను కుంటుటతో ప్రయాణం   || ఎక్కడికో ||

వేదనతో సాగేను మన జీవన ప్రయాణం
జ్ఞానంతో సాగేను మన జీవన ప్రయాణం
భావాలతో సాగేను మన జీవన ప్రయాణం
ఉత్తేజంతో సాగేను మన జీవన ప్రయాణం
తత్వాలతో సాగేను మన జీవన ప్రయాణం
ఆలోచనతో సాగేను మన జీవన ప్రయాణం
స్పందనతో సాగేను మన జీవన ప్రయాణం
అనుభవంతో సాగేను మన జీవన ప్రయాణం   || ఎక్కడికో ||

కాలంతో సాగేను మన జీవన ప్రయాణం
గాలితో సాగేను మన జీవన ప్రయాణం
చలితో సాగేను మన జీవన ప్రయాణం
వేడితో సాగేను మన జీవన ప్రయాణం
పొగతో సాగేను మన జీవన ప్రయాణం
వర్షంతో సాగేను మన జీవన ప్రయాణం
ఆవిరితో సాగేను మన జీవన ప్రయాణం
మంచుతో సాగేను మన జీవన ప్రయాణం
చల్లదనంతో సాగేను మన జీవన ప్రయాణం
వసంతముతో సాగేను మన జీవన ప్రయాణం   || ఎక్కడికో ||

ప్రణాళికతో సాగేను మన జీవన ప్రయాణం
పరిశోధనతో సాగేను మన జీవన ప్రయాణం
అన్వేషణతో సాగేను మన జీవన ప్రయాణం
పర్యక్షేవేణతో సాగేను మన జీవన ప్రయాణం   || ఎక్కడికో ||

పవిత్రతతో సాగేను మన జీవన ప్రయాణం
పరిశుద్ధంతో సాగేను మన జీవన ప్రయాణం
పరమార్ధంతో సాగేను మన జీవన ప్రయాణం
పరమాత్మతో సాగేను మన జీవన ప్రయాణం
పరంజ్యోతితో సాగేను మన జీవన ప్రయాణం
పరిశుభ్రతతో సాగేను మన జీవన ప్రయాణం   || ఎక్కడికో ||

అడవులతో సాగేను మన జీవన ప్రయాణం
శిఖరాలతో సాగేను మన జీవన ప్రయాణం
ఖండాలతో సాగేను మన జీవన ప్రయాణం
ఎడారులతో సాగేను మన జీవన ప్రయాణం
నక్షత్రాలతో సాగేను మన జీవన ప్రయాణం
పర్వతాలతో సాగేను మన జీవన ప్రయాణం
సముద్రాలతో సాగేను మన జీవన ప్రయాణం
అంతరిక్షంతో సాగేను మన జీవన ప్రయాణం
సూర్యోదయంతో సాగేను మన జీవన ప్రయాణం
పంచభూతాలతో సాగేను మన జీవన ప్రయాణం
చంద్రోదయంతో సాగేను మన జీవన ప్రయాణం
సూర్యాస్తమయంతో సాగేను మన జీవన ప్రయాణం   || ఎక్కడికో ||

పుస్పాలతో సాగేను మన జీవన ప్రయాణం
సువర్ణాలతో సాగేను మన జీవన ప్రయాణం
సుగంధాలతో సాగేను మన జీవన ప్రయాణం
సుచిత్రాలతో సాగేను మన జీవన ప్రయాణం
సులేఖలతో సాగేను మన జీవన ప్రయాణం
సుభాషలతో సాగేను మన జీవన ప్రయాణం   || ఎక్కడికో ||

బంధంతో సాగేను మన జీవన ప్రయాణం
బాధ్యతతో సాగేను మన జీవన ప్రయాణం
అందరితో సాగేను మన జీవన ప్రయాణం
చూపులతో సాగేను మన జీవన ప్రయాణం
స్నేహంతో సాగేను మన జీవన ప్రయాణం
బంధాలతో సాగేను మన జీవన ప్రయాణం
కళ్యాణంతో సాగేను మన జీవన ప్రయాణం
కుటుంబంతో సాగేను మన జీవన ప్రయాణం
పరిచయంతో సాగేను మన జీవన ప్రయాణం   || ఎక్కడికో ||

ఆకలితో సాగేను మన జీవన ప్రయాణం
సుఖంతో సాగేను మన జీవన ప్రయాణం
దుఃఖంతో సాగేను మన జీవన ప్రయాణం
ఆరోగ్యంతో సాగేను మన జీవన ప్రయాణం
ఆహారంతో సాగేను మన జీవన ప్రయాణం
ఆనందంతో సాగేను మన జీవన ప్రయాణం
సంతోషంతో సాగేను మన జీవన ప్రయాణం
అనారోగ్యంతో సాగేను మన జీవన ప్రయాణం   || ఎక్కడికో ||

శాస్త్రాలతో సాగేను మన జీవన ప్రయాణం
గ్రంథాలతో సాగేను మన జీవన ప్రయాణం
చరిత్రాలతో సాగేను మన జీవన ప్రయాణం
నిర్మాణాలతో సాగేను మన జీవన ప్రయాణం
నమ్మకాలతో సాగేను మన జీవన ప్రయాణం
సిద్ధాంతాలతో సాగేను మన జీవన ప్రయాణం
ఆచరణాలతో సాగేను మన జీవన ప్రయాణం
అద్భుతాలతో సాగేను మన జీవన ప్రయాణం
అరిషడ్వార్గాలతో సాగేను మన జీవన ప్రయాణం
సాంప్రదాయాలతో సాగేను మన జీవన ప్రయాణం   || ఎక్కడికో ||

ధ్యాసతో సాగేను మన జీవన ప్రయాణం
కార్యంతో సాగేను మన జీవన ప్రయాణం
ధ్యానంతో సాగేను మన జీవన ప్రయాణం
పఠనంతో సాగేను మన జీవన ప్రయాణం
కర్తవ్యంతో సాగేను మన జీవన ప్రయాణం
ఆశయంతో సాగేను మన జీవన ప్రయాణం
ఉద్యోగంతో సాగేను మన జీవన ప్రయాణం   || ఎక్కడికో ||

భక్తితో సాగేను మన జీవన ప్రయాణం
దీక్షతో సాగేను మన జీవన ప్రయాణం
జీవంతో సాగేను మన జీవన ప్రయాణం
ప్రేమతో సాగేను మన జీవన ప్రయాణం
ధర్మంతో సాగేను మన జీవన ప్రయాణం
సాధనతో సాగేను మన జీవన ప్రయాణం
సత్యంతో సాగేను మన జీవన ప్రయాణం
చలనంతో సాగేను మన జీవన ప్రయాణం
దిక్కులతో సాగేను మన జీవన ప్రయాణం
సంకల్పంతో సాగేను మన జీవన ప్రయాణం    || ఎక్కడికో ||

ప్రకృతితో సాగేను మన జీవన ప్రయాణం
విశ్వతితో సాగేను మన జీవన ప్రయాణం
జగతితో సాగేను మన జీవన ప్రయాణం
లోకంతో సాగేను మన జీవన ప్రయాణం
దైవంతో సాగేను మన జీవన ప్రయాణం
సృష్టితో సాగేను మన జీవన ప్రయాణం    || ఎక్కడికో ||

ఎందరితో సాగేను మన జీవన ప్రయాణం
ఇతరులతో సాగేను మన జీవన ప్రయాణం
ప్రదేశాలతో సాగేను మన జీవన ప్రయాణం
యాత్రాలతో సాగేను మన జీవన ప్రయాణం
మహర్షులతో సాగేను మన జీవన ప్రయాణం
వ్యాపారాలతో సాగేను మన జీవన ప్రయాణం
మహాత్ములతో సాగేను మన జీవన ప్రయాణం
ఆత్మీయులతో సాగేను మన జీవన ప్రయాణం
విదేశీయులతో సాగేను మన జీవన ప్రయాణం    || ఎక్కడికో ||

మౌనంతో సాగేను మన జీవన ప్రయాణం
ధైర్యంతో సాగేను మన జీవన ప్రయాణం
భయంతో సాగేను మన జీవన ప్రయాణం
వణుకుతో సాగేను మన జీవన ప్రయాణం
ఒంటరితో సాగేను మన జీవన ప్రయాణం
మాటలతో సాగేను మన జీవన ప్రయాణం
అరుపులతో సాగేను మన జీవన ప్రయాణం
సంగీతాలతో సాగేను మన జీవన ప్రయాణం    || ఎక్కడికో ||

జన్మతో సాగేను మన జీవన ప్రయాణం
శుభంతో సాగేను మన జీవన ప్రయాణం
లాభంతో సాగేను మన జీవన ప్రయాణం
జీవులతో సాగేను మన జీవన ప్రయాణం
వాహనంతో సాగేను మన జీవన ప్రయాణం
ఖనిజాలతో సాగేను మన జీవన ప్రయాణం
యంత్రంతో సాగేను మన జీవన ప్రయాణం
ఉత్సవంతో సాగేను మన జీవన ప్రయాణం
ఊరేగింపుతో సాగేను మన జీవన ప్రయాణం
మరణంతో సాగేను మన జీవన ప్రయాణం     || ఎక్కడికో ||

Thursday, November 2, 2017

ఏమి భాగ్యమో నీ నేత్ర దర్శనం ఎంతటి సౌఖ్యమో నీ దైవ దర్శనం

ఏమి భాగ్యమో నీ నేత్ర దర్శనం ఎంతటి సౌఖ్యమో నీ దైవ దర్శనం
ఏమి ఆకారమో నీ రూప దర్శనం ఎంతటి భావమో నీ దివ్య దర్శనం  || ఏమి ||

సువర్ణపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
రజతపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
తామ్రమపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
కలపపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
దర్పణపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
వస్త్రమపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
కిరణపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం

సూర్యోదయ కిరణాల ప్రజ్వల తేజస్సులకే కల్పించావా నీ నేత్ర దివ్య దర్శనం  || ఏమి ||

పన్నీటితో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
పంచామృతంతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
పసుపు కుంకుమతో  పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
పుష్పములతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
ఫలములతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
పత్రములతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
సుగంధాలతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
ప్రార్థనతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం

సుగంధాల పరిమళమున స్వర సంగీత కీర్తనాలకే పరిశుద్ధమై దయ చూపించావా నీ వర ప్రసాదం  || ఏమి || 

Wednesday, November 1, 2017

పరిశుద్ధమై ఉదయిస్తున్నా ప్రకృతి పరిపూర్ణతకై

పరిశుద్ధమై ఉదయిస్తున్నా ప్రకృతి పరిపూర్ణతకై
పరిశోధనమై జీవిస్తున్నా విశ్వతి పర్యావరణానికై

ఉదయించుటతోనే ప్రజ్వలిస్తున్నా ప్రకృతి ఎదుగుటకై
జీవించుటతోనే పరిశీలిస్తున్నా విశ్వతి అధిరోహించుటకై   || పరిశుద్ధమై ||

ప్రతి జీవి మేధస్సులో ప్రతి భావాలు పరిశుద్ధమైతే ప్రకృతి పరిపూర్ణతయే
ప్రతి జీవి మేధస్సులో ప్రతి కార్యాలు పరిశోధనమైతే విశ్వతి పర్యావరణయే

జీవ భావాలు పవిత్రమైతే విశ్వ ప్రకృతి ఆరోగ్యానందమే
జీవ తత్వాలు పరిశుభ్రమైతే విశ్వ జగతి సర్వానందమే   || పరిశుద్ధమై ||

ప్రకృతిలో జీవిస్తూ పర్యావరణమే ఆలోచిస్తూ నియమాలతో పరిశోధించవలే
విశ్వతిలో శ్వాసిస్తూ పరిపూర్ణతమే గమనిస్తూ ప్రణాళికలతో పరిశీలించవలే

ఎదిగే జీవిలో అనుభవం ఉన్నా ఉపయోగంలో ఆచరణ మహా ముఖ్యములే
ఒదిగే జీవిలో అభినయం ఉన్నా వినియోగంలో ఆదరణ మహా ప్రధానములే   || పరిశుద్ధమై ||

ఏ జీవమైనా ఏ రూపమైనా తన మేధస్సుతోనే జీవించాలి

ఏ జీవమైనా ఏ రూపమైనా తన మేధస్సుతోనే జీవించాలి
ఏ జీవ రూపమైన ప్రతి రోజు మెళకువతోనే ఉదయించాలి   || ఏ జీవమైనా ||

ఆలోచనలతోనే మేధస్సును ఎన్నో కార్యాలతో కొన సాగించాలి
భావాల తత్వంతోనే దేహాన్ని ఎన్నో స్వభావాలతో నడిపించాలి

కాలంతోనే మేధస్సు సాగేలా ఎన్నో గుణ కార్యాలను చేసుకోవాలి
బంధంతోనే దేహం సాగేలా ఎన్నో స్వభావాలను ఆస్వాదించాలి   || ఏ జీవమైనా ||

జీవమై జన్మించినా రూపమై ఎదిగినా ఎన్నో తత్వాలను అనుభవించాలి
దైవమై జీవించినా దేహమై ఒదిగినా ఎన్నో స్వభావాలను అభిలషించాలి

జీవించే వరకే మేధస్సును మన భావాలతో నెమరువేస్తూ సాగించాలి
ఉదయించే వరకే దేహమును మన తత్వాలతో జ్ఞాపిస్తూ నడిపించాలి   || ఏ జీవమైనా ||