Tuesday, November 12, 2024

ఏ దురలవాట్లు లేకపోతే వందేళ్ళ వరకు అనారోగ్యంతో పోరాడవచ్చు ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు కొన్నాళ్ళు జీవించవచ్చు

ఏ దురలవాట్లు లేకపోతే వందేళ్ళ వరకు అనారోగ్యంతో పోరాడవచ్చు ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు కొన్నాళ్ళు జీవించవచ్చు 

సహజమైన ఆహారాన్ని ఎక్కువ శాతంలో తీసుకోవాలి 
సహజమైన వ్యాయామం ప్రతి రోజ చేస్తూనే ఉండాలి 

శరీర బరువును సమపాలలో ఉత్తేజంగా ఉంచుకోవాలి 
శరీర చలనం వివిధ రకాల ప్రక్రియలతో సులువుగా సాగాలి 

పండ్లు, కాయగూరలు, ఆకులు, విత్తనాలను [ధ్యానపు గింజలు, పొడి పండ్లు, తేనే, శుద్ధమైన ప్రకృతి నీరు] ఎక్కువగా సహజంగా తీసుకోవాలి 

ప్రకృతిలో సహజంగా [పరిశుద్ధమైన ఎరువుతో] పెరిగిన ఆహార పదార్థాలనే సేవించాలి 

పరిశుద్ధమైన స్వచ్ఛమైన సహజమైన నీటిని సమపాలలో సేవించాలి 

సహజమైన పండ్ల రసాలను ఆకు కూరల రసాలను త్రాగాలి 



-- వివరణ ఇంకా ఉంది1 

No comments:

Post a Comment