ఏమి జ్యోతియో స్వామి నీ జీవం నిత్యం నిశ్చలత్వంతో ప్రజ్వలమై ప్రకాశిస్తూ వెలుగుతున్నది
ఏమి తేజమో స్వామి నీ రూపం సర్వం సంభూతత్వంతో ప్రభాతమై ప్రభవిస్తూ పరిశోధిస్తున్నది
ఎంతటి శుభమో స్వామి నీ కార్యం నిత్యం సహజత్వంతో ప్రకృతమై ప్రవహిస్తూ ప్రయాణిస్తున్నది
ఎంతటి కరమో స్వామి నీ నాదం సర్వం సహనత్వంతో ప్రసిద్ధమై ప్రసూతమై ప్రసారణమౌతున్నది
No comments:
Post a Comment