తెలుపు నలుపు అయ్యేంతవరకే జీవితం
నలుపు తెలుపు అయ్యేంతవరకే శ్రమయం
నలుపు తెలుపుగా మారుటలో కలిగేదే విజ్ఞానం
తెలుపు నలుపుగా మారుటలో కలిగేదే అజ్ఞానం
తెలుపుగా ఉన్నంతవరకే ఆరోగ్యం ఆయుస్సు అభివృద్ధి
నలుపుతో ఉండడమే అనారోగ్యం అనర్థకం అపరాధం
తెలుపు నలుపు అయ్యేంతవరకే అనంత కార్యక్రమాల జీవనం
No comments:
Post a Comment