ప్రశాంతమైన శ్వాసయే పరిశుద్ధమైన ఆలోచన ధ్యాసను కలిగిస్తూ విజ్ఞానాన్ని ఏకాగ్రతతో అర్థవంతంగా కలిగిస్తూ ప్రకృతి అభివృద్ధిని జీవన విధానాన్ని జీవిత లక్ష్యాన్ని తెలుపుతుంది
ప్రశాంతమైన శ్వాసలోనే పరిశుద్ధమైన భావ తత్త్వాలు అమృత తత్త్వంతో జీవిస్తాయి
పరిశుద్ధమైన భావ తత్త్వాలే దేహాన్ని శుద్ధి చేస్తూ ఆరోగ్యాన్ని ప్రశాంతతను కలిగిస్తాయి
సహజమైన ప్రకృతి ఇచ్చే ఆహార పదార్థాలలోనే మహా ఆరోగ్యవంతమైన పోషకాలు ఉంటాయి
పరిశుద్ధమైన ఆలోచనలు గల శరీర మేధస్సులు స్వచ్ఛమైన పరిశోధనాలతో ప్రకృతిలో కలిగే శాస్త్రీయ సిద్ధాంతాలను తెలుపుతాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment