సత్యాన్ని కాలమే మార్చేనా
సమయాన్ని కాలమే మార్చేనా
విధిన్నైనా కూడా కాలమే మార్చగల్గునా
ధర్మాంనైనా కూడా కాలమే మార్చగల్గునా
జీవితాలను మార్చేందుకే కాలం ఎంతో అవసరం
కష్టాల నష్టాలను మార్చేందుకే కాలం ఎంతో అవసరం
కాలాన్ని సమయంగా వివిధ ప్రయత్నాలతో ఉపయోగించుకుంటే ఎన్నో మార్పులతో ఎన్నో సాధించవచ్చు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment