Friday, November 8, 2024

ఏ జీవి జీవంతో జీవించెదవు నీవు

ఏ జీవి జీవంతో జీవించెదవు నీవు 
ఏ జీవి జీవంతో ప్రయాణించెదవు నీవు 

ఏ జీవి జీవంతో శ్రమించెదవు నీవు 
ఏ జీవి జీవంతో పరిశోధించెదవు నీవు 

ఏ జీవి జీవంతో జన్మించెదవు నీవు 
ఏ జీవి జీవంతో అస్తమించెదవు నీవు 

ఏ జీవి జీవంతో ఆలోచించెదవు నీవు 
ఏ జీవి జీవంతో అధిరోహించెదవు నీవు 

 

No comments:

Post a Comment