సూర్యోదయ సూర్యుని జీవ కిరణాలు జీవులకు పరిశుద్ధ పరిపూర్ణ ఆరోగ్య భరణములు
సూర్యోదయ సూర్యుని భావ తేజములు జీవులకు కార్యాచరణ ఉత్తేజ విజ్ఞాన తత్త్వములు
సూర్యోదయ సూర్యుని దివ్య ప్రకాశములు జీవులకు పర్యావరణ పత్రహరిత జీవన పరిణామములు
సూర్యోదయ సూర్యుని కాల భ్రమణములు జీవులకు జీవిత గమన ప్రజ్ఞాన ప్రమేయ సిద్ధాంతములు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment