స్పర్శ స్పృహ శ్వాస కలిస్తేనే జీవం - జీవం ఉంటేనే శరీర చలనం
స్పర్శ లేకున్నా స్పృహ లేకున్నా శ్వాస లేకున్నా జీవం నిలువదు
జీవం నిలవాలంటే శ్వాస సాగుతూ ఉండాలి స్పర్శ కలుగుతూ ఉండాలి స్పృహ తెలుస్తూ ఉండాలి
జీవానికి శ్వాసే మూలం - శ్వాస ధ్యాసతో సాగుతుంది స్పర్శ భావంతో కలుగుతుంది స్పృహ తత్త్వంతో తెలుస్తుంది
శరీరానికి ఆలోచన భావ తత్త్వాలు మేధస్సులో గమనంతో ధ్యాసతో సాగుతుంటాయి
మానవునికి ఆలోచన అర్థం ఇంద్రియ విచక్షణలు ఉంటాయి
జీవులకు భావ తత్త్వాలే ఉంటాయి ఇవే ఆధారం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment