భూమి ఎంత దృఢమైనదో మానవుల నిర్మాణముల కట్టడాలతో తెలుస్తున్నది
భూమి ఎంత సామర్థ్యమైనదో ప్రకృతి అభివృద్ధితో పంట పండుటలో తెలుస్తున్నది
భూమి ఎంత కఠినమైనదో వివిధ రకాల ఋతువుల ప్రకృతి వైపరీత్యాలతో తెలుస్తున్నది
భూమి ఎంత ఆరోగ్యవంతమైనదో యుగ యుగాలుగా జీవులు జీవిస్తూ తరతరాలుగా సాగుటలో తెలుస్తున్నది
No comments:
Post a Comment