నిద్రించు సమయం కూడా సాధనకు అవసరమే
కాలక్షేప సమయం కూడా ఎదుగుదలకు ప్రధానమే
ఏ ఖాళీ సమయమైనను అభ్యాసించుటకు ఆధారమే
ఏ సమయమైనను ఆలోచించుటలో సాధనపై గమనాన్ని పెంచేస్తూ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటే జ్ఞాపకాల విజ్ఞానం అనంత ప్రజ్ఞానమై మహోదయమైన విజయాన్ని చేకూరుస్తుంది
అభ్యాసాన్ని తపించుటలోనే అధ్యాయాలు కూడా అవలీలగా సాధన జ్ఞానాన్ని పెంచుతాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment