మానవుని జీవితమే అనంతం
మానవుని వివిధ కోరికలే అనంతం
మానవుని కార్యక్రమాలే అనంతం
మానవుని జీవితాలే అనంతం
మానవుని భావ తత్వాల ఆలోచనలే అనంతం
మానవుని విజ్ఞాన ప్రజ్ఞాన విధానాలే అనంతం
మానవుని సం'బంధాల స్వభావాలే అనంతం
మానవుని మరణమే అనంతం అంతం
విశ్వమే అనంతం జగతిలో ఉన్న వివిధ పరమాణువులే అనంతం
No comments:
Post a Comment