Saturday, June 21, 2025

జీవితాన్ని ఒక చరిత్రగా చూసుకోవాలంటే విజ్ఞానాన్ని ఒక చారిత్రాత్మకంగా సమాజానికి తరతరాలుగా ఉపయోగపడేలా అందించాలి

జీవితాన్ని ఒక చరిత్రగా చూసుకోవాలంటే విజ్ఞానాన్ని ఒక చారిత్రాత్మకంగా సమాజానికి తరతరాలుగా ఉపయోగపడేలా అందించాలి  

పాఠాలను చెప్పడం పాఠాలను వినడం పాఠాలను చదవడం పాఠాలను తెలుసుకోవడం పాఠాలను నేర్చుకోవడం పాఠాలను ఒప్పించడం పాఠాలను వివరించడం పాఠాలను సంభాషించడం పాఠాలను చెప్పుకోవడం పాఠాలను వ్రాయడం అన్నీ జరిగిపోతాయి కాని పాఠాలను అనుసరించి విజ్ఞానాన్ని ఆచరించి తరతరాల వారికి మార్గదర్శకంగా సమాజానికి ఉపయోగపడేలా నవ విజ్ఞాన విధానాన్ని విశ్వానికి అందించాలి ప్రపంచానికి తెలియజేయాలి 

-- వివరణ  ఇంకా ఉంది!

No comments:

Post a Comment