ప్రతి ఇంటిలో (గృహంలో) పరిశుద్ధమైనది పవిత్రమైనది ఉపయోగమైనదియే ప్రవేశించాలి
సమాజంలో ఎటువంటి వస్తువులున్నా మనం పరిశుద్ధమైన పవిత్రమైన అవసరమైన వాటినే కొనాలి
ఆహార పదార్థాలను కూడా తాజాగా ఉన్న పరిశుద్ధమైన పరిశుభ్రమైన వాటినే కొనాలి
ఆహార పదార్థాలు వస్తువులు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటేనే ఇంటిలో ఆరోగ్యం ఉంటుంది పరిశుద్ధంగా కనిపిస్తుంది
అలాగే ఇంటిలో ప్రశాంతత అభివృద్ధి విజ్ఞానం కొలువై ఉంటాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment