పరమాణువులో పరమార్థాన్ని గ్రహించినప్పుడు అణువులో అర్థాన్ని కూడా క్లుప్తంగా గ్రహించగలవు
పరమాణువు పరమాత్మం ఐతే అణువు ఆత్మం అవుతుందని గ్రహించలేమా
పరమాణువు పర బ్రంహ స్వరూపం ఐతే అణువు బ్రంహ స్వరూపమే
అన్నం పర బ్రంహ స్వరూపమైతే పరమాన్నం బ్రంహ స్వరూపమే
ఆహారం అణువంతైనను వృధా చేయరాదు అలాగే వ్యర్థం కాకూడదు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment