ఏ అంతస్తులో జీవిస్తున్నా ప్రతి రోజు నేలపైకి రావలసిందిగా
నేలపై జీవించుటలో ఉన్న భాగ్యం ఏ అంతస్తులో జీవించినా కలగదే
నేలపై ఉన్నంత ఆరోగ్యం అంతస్తులో లభించునా
జీవించుటలో ఎన్నో కార్యక్రమాలలో ఎన్నో సార్లు ఎన్నో అవసరాలకు బయటకు వస్తూనే ఉంటాము
ఎక్కడికి వెళ్ళాలన్నా నేలపై ఉంటేనే ప్రయాణించవచ్చు ఏ గమ్యాన్నైనా చేరుకోవచ్చు
మానవునికి ఎంత విజ్ఞానం ఉన్నా నేలపై జీవించే గృహ వసతి లేకుండా పోతున్నది అలాగే నేలపై కాస్త ప్రాంతాన్ని [గృహంకై] జీవించుటకు స్వతహాగా పొందలేకపోతున్నాము
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment