Wednesday, June 25, 2025

విశ్వ విజ్ఞానం కాలంతో పాటు ప్రకృతిలో జరిగే వివిధ కార్యక్రమాలతో జ్ఞానేంద్రియాల అవగాహనతో మేధస్సులో చేరిపోతుంది

విశ్వ విజ్ఞానం కాలంతో పాటు ప్రకృతిలో జరిగే వివిధ కార్యక్రమాలతో జ్ఞానేంద్రియాల అవగాహనతో మేధస్సులో చేరిపోతుంది  

విశ్వ విజ్ఞానాన్ని ప్రకృతియే వివిధ కార్యాల ద్వారా ప్రతి జీవికి తెలుపుతుంది అనుభవాన్ని కలిగిస్తుంది జీవుల జ్ఞానేంద్రియాలలో అవగాహనను పెంచుతుంది జ్ఞానార్థాన్ని గ్రహించేలా అర్థాలను మేధస్సుకు అందిస్తుంది 

ప్రకృతిలోనే అనంతమైన శాస్త్రీయ సిద్ధాంతాలు దాగి ఉన్నాయి 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment